New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నీ మనసు నాకు తెలుసు

26 stories Ongoing Family Drama Comedy Love

నీ మనసు నాకు తెలుసు -1ఉదయం 6 గంటలు..... కిటికీ లో నుండి సూర్యుడు వెలుగు మెల్లగా వస్తుంది.... ఆ వెలుగు అక్కడే పడుకున్న అమ్మాయి మీద పడుతూ ఉండగా.... ఆ అమ్మాయి లేచి...ఏంటి? అప్పుడే తెలివారిపోయిందా?? ఈరోజు ఉదయపు వెలుగు అయిన నా జీవితం లో ఒక కొత్త వెలుగు నింపుతుందా ?? లేకపోతే ఈరోజు కూడా నా జీవితం అదే పాత చీకటిలో పడిపోయి గడిచిపోతుందా?? చూద్దాం అని లేచి, స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని.... రెడీ అవుతూ... అద్దం లో చూసుకుంటూ... తనకి తను ఏ ఒక కొత్త వ్యక్తి లాగా.... తనను తానే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది.... హాయ్, నా పేరు సీత.. సీత మహాలక్ష్మి.. పేరు కి…

Browse Stories

నీ మనసు నాకు తెలుసు Premium

నీ మనసు నాకు తెలుసు – 11

నీ మనసు నాకు తెలుసు -11     సీత వెళ్ళి నీ వస్తువులు అన్నీ ప్యాక్ చేస్కో అని చెప్తే ఇంకా చూస్తున్నావ్ ఏంటి?? వెళ్ళు ఫాస్ట్ గా….     ఎక్కడకి అది వచ్చేది… నువ్వు తీసుకొని వెళ్ళేది… అది అడుగు కూడా బయట పెట్టదు… పెడితే అని రవీంద్ర చెప్పే లోపు….     ఆ పెడితే ఏం చేస్తావు అంట??? చెప్పు నేను కూడా వింటా…. ఆ వాయిస్ విని సీత […]

3 min 29 views
నీ మనసు నాకు తెలుసు Premium

నీ మనసు నాకు తెలుసు – 12

నీ మనసు నాకు తెలుసు -12     రవీంద్ర: ఏంటి అక్క,, వాడు వచ్చి దాన్ని తీసుకొని పోయాడు…      సరోజ: ఎక్కడకి పోతుంది రా… దాన్ని తీస్కొని వచ్చి నీతో పెళ్ళి చేస్తా….      వాళ్ళు ఇద్దరు అలా మాటాడుకుంటూ వుండగా…. ఒక కారు వచ్చి అక్కడ ఆగింది….     స్నేహ ఇంట్లో కి అడుగు పెడుతుంది…. మీరు ఎవరు అని అడుగుతుంది సరోజ….     సీత ఎక్కడ?? […]

3 min 25 views
నీ మనసు నాకు తెలుసు Premium

నీ మనసు నాకు తెలుసు – 13

నీ మనసు నాకు తెలుసు -13     అంకుల్,, ఏం చేసినా దేవా రావడం లేదు… మరి ఇప్పుడు ఎలా ఏం చేద్దాము?? అని అడుగుతుంది స్నేహ….     కూర్చొని భజన చేసుకోండి… పుణ్యం అయినా వస్తుంది అని మనసులో అనుకుంటుంది సునీత….      వస్తాడు ఆ దేవా…. వాడి అన్నయ్యలు నీ ఇంటికి తీసుకొని వస్తె… వాళ్ళ కోసం అయినా అప్పుడు వస్తాడు…. అంటాడు శ్రీధర్…. అలా అని… ఆకాష్ ఇంకా […]

3 min 30 views
నీ మనసు నాకు తెలుసు Premium

నీ మనసు నాకు తెలుసు – 14

నీ మనసు నాకు తెలుసు – 14     వదిన,, అమ్మ సీత గురించి మీ ఇద్దరికీ ఏం చెప్పింది?? అని అడుగుతాడు దేవా….     అమృత: మాకు ఏం చెప్పలేదు… జస్ట్ స్నేహ నచ్చడం లేదు దేవా కి… ఆ స్నేహ ఏమో దేవా నే కావాలి అంటుంది…. కానీ సీత అనే అమ్మాయి జాయిన్ అయింది ఆఫీసు లో… ఆ అమ్మాయి నీ ఇష్టపడుతున్నాడు ఏమో మన దేవా అని నాకు […]

3 min 35 views
నీ మనసు నాకు తెలుసు Premium

నీ మనసు నాకు తెలుసు – 15

నీ మనసు నాకు తెలుసు – 15     హాస్టల్ లో….. సీత ఒంటరిగా కూర్చొని బాధ పడుతుంది ఉంది…..      దివ్య: ఏం అయింది,, ఎందుకు ఏడుస్తున్నావ్??      ఏం లేదు,, నాన్న గుర్తు వచ్చాడు… అంతే…     సరే,, రెడీ అవ్వు ఆఫీస్ కి వెళ్ళే టైమ్ అయింది కదా… పద ఇద్దరం కలసి వెళ్దాం….     ………………….     అమృత: ఆకాష్ గారు,, ఏంటి […]

3 min 22 views
నీ మనసు నాకు తెలుసు Premium

నీ మనసు నాకు తెలుసు – 16

నీ మనసు నాకు తెలుసు – 16     వన్ వీక్ తర్వాత….     అభినవ్: రేయ్ ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావ్? సీత కి చెప్పురా నీ మనసులో మాట…      దేవా: ఆమె ఒప్పుకుంటుందా!! అన్నయ్య…     ముందు నువ్వు చెప్పు రా మళ్ళీ మాట్లాడం ఆ విషయం అంటాడు వంశీ…     సరే అని దేవా ఆమె కి కాల్ చేసి…. సీత మధ్యాహ్నం బయటకి […]

3 min 24 views
నీ మనసు నాకు తెలుసు Premium

నీ మనసు నాకు తెలుసు – 17

నీ మనసు నాకు తెలుసు – 17     ఉదయం 10 గంటలకు….     శ్రీధర ఇంటిలో లక్ష్మీ, అమృత, నేత్ర వంట చేస్తున్నారు… అభినవ్, ఆకాశ్ మాట్లాడుకుంటూ ఉంటారు… ఇంటి ముందు కారు ఆగింది… అప్పుడు స్నేహ వచ్చింది తన రూమ్ లో నుండి కిందకి దిగి…     కారు లో నుండి ముందు దేవన్ష్ దిగాడు… ఎక్కడకి వెళ్ళావు దేవా అని స్నేహ తన దగ్గర కి వస్తూ ఉంటే… […]

3 min 21 views
నీ మనసు నాకు తెలుసు Premium

నీ మనసు నాకు తెలుసు – 18

నీ మనసు నాకు తెలుసు -18     ఉదయం 9 గంటలు కి….      దేవన్ష్ గదిలో….   సీత రెడ్ కలర్ చీర కట్టుకొని చేతికి గాజులు వేసుకొని… హెయిర్ నీ వదిలేసి ఉంటుంది… అప్పుడే దేవా లేచాడు…. అతను సీత నీ వెనక నుండి చూసి…     అమ్మో,, దెయ్యం అంటాడు….     సీత వెనక్కి తిరిగి… సార్,, నేనే అంటుంది…     అమ్మో,, బయటపెట్టావు కదా […]

4 min 20 views
నీ మనసు నాకు తెలుసు Premium

నీ మనసు నాకు తెలుసు – 19

నీ మనసు నాకు తెలుసు -19     సీత,, సీత,, ఎక్కడ ఉన్నావు?? అని బయట నుండి ఇంటి లోపలికి వస్తున్న దేవన్ష్ పిలుస్తాడు….     సీత: ఏం అయింది సార్!!     గది లోకి రా…. నీతో చిన్న పని ఉంది…     స్నేహ మనసులో… ఇంట్లో అందరూ ఉన్నారు అని కూడా చూడకుండా గదిలోకి రమ్మంటున్నాడు….      స్నేహ గారు… మీరు ఎక్కడకి వెళ్ళారు… ఇప్పుడు వస్తున్నారు […]

3 min 21 views
నీ మనసు నాకు తెలుసు Premium

నీ మనసు నాకు తెలుసు – 20

నీ మనసు నాకు తెలుసు -20     దేవన్ష్: అమ్మ,, ఆంటీ కొంచం రికవర్ అవుతున్నారు… నీ పేరే పలుకుతున్నారు… ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది ఏమో అమ్మ నువ్వు…     సునీత: ఇంట్లో అందరూ ఉండగా ఎలా వెళ్తాం రా… పైగా సీత నీ వదిలి నువ్వు,, నేను,, అభి వెళ్తే ఎలా నాన్న…        వదిన ఉంది కదా అమ్మ…       మీ వదిన ఉన్న […]

3 min 13 views