నీ మనసు నాకు తెలుసు – 17
ఉదయం 10 గంటలకు….
శ్రీధర ఇంటిలో లక్ష్మీ, అమృత, నేత్ర వంట చేస్తున్నారు… అభినవ్, ఆకాశ్ మాట్లాడుకుంటూ ఉంటారు… ఇంటి ముందు కారు ఆగింది… అప్పుడు స్నేహ వచ్చింది తన రూమ్ లో నుండి కిందకి దిగి…
కారు లో నుండి ముందు దేవన్ష్ దిగాడు… ఎక్కడకి వెళ్ళావు దేవా అని స్నేహ తన దగ్గర కి వస్తూ ఉంటే… వంశీ కారు దిగి… ఆగండి మేడమ్… వేరే అమ్మాయి భర్త నీ అలా హాగ్ చేసుకోవడానికి పెర్మిషన్ లేదు అంటాడు…