New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వన్ నైట్ స్టాండ్💘

33 stories Ongoing Romance Love Suspense

వన్ నైట్ స్టాండ్ 💘1......సిటీకి దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరు. గడియారం 10 కొట్టక ముందే గుమ్మాలకు గడులు పెట్టి నిద్రలకు చేరే పల్లె వాతావరణం.ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళ ముందు లైట్స్ ఆఫ్ అయ్యయి. ఒక ఇంట్లో మాత్రం లైట్స్ అలాగే వెలుగుతున్నాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా మెలకువగానే ఉన్నారని తెలియజేస్తూ.ఇంటి లోపల సరైన వయసులో ఉండి ఈడు జోడు అనిపించే ఒక అమ్మాయి ఒక అబ్బాయి తప్ప మరెవ్వరూ లేరు.అతను ఆమె మొండితనానికి అసహనంతో ఆమెని చూస్తూ సోఫాలో కూర్చుంటే అతని ముందు మోకాళ్ళ మీద ఆమె కన్నీళ్లతో అతని కోసమే ఆర్తితో చూస్తుంది.అతను మౌనంగా ఉన్నా సరే అతని మనసు మాత్రం ఉద్వేగంతో అల్లకల్లోలంగా ఉంది దానికి కారణం ఆమె.పరిచయమయ్యి ఇంకా ఒక్కరోజు…

Browse Stories

వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘11

ఆగమనం…..     దెబ్బ తగలకుండా, దెయ్యం ఎలా వదులుతుంది నీకు!! ఏదో లవ్వు, కొవ్వు, తిరిగి ఇచెయ్యి అన్నావుగా!! దా పొట్టి దాన! ఇస్తాను రావే..!! ఇంత చాలదు, చాలా కావాలి అన్నావు కదే!! దావే ఇస్తాను, నీకు ఎంత కావాలో అంత ఇస్తాను! దా… అంటూ… రాడ్డు పట్టుకుని, పిచ్చ కోపంతో…తప్పించుకొని పరిగెడుతున్న, పొట్టి దాని వెంట పడుతున్నాడు.   ఆ ఫ్లోర్ లో ఉన్న, లిఫ్ట్ దగ్గరికి పరిగెడుతుంది!! సిక్స్ ఫీట్ పొట్టి […]

4 min 27 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘12

ఆగమనం…..     ఇటువంటి సిట్యుయేషన్ లో ఎవరైనా ఏం చేస్తారు!! కూర్చొని జుట్టు పీక్కోవడం తప్ప,  పాపం మన హీరో పరిస్థితి కూడా అదే!! బరస్ట్ అయినా బ్రెయిన్ మీద ఉన్న జుట్టుని… వరస్ట్ సిట్యువేషన్ లో పీకేసుకుంటున్నాడు!!   ఒసేయ్ పొట్టి దాన, నువ్వు నా కంటికి మళ్ళి కనిపించవా, చంపేస్తా నిన్ను!! నీవల్ల అనవసరంగా మాటలు పడ్డాను!! లైఫ్ లో ఫస్ట్ టైం, నీవల్ల అనిపించుకున్నాను!! నువ్వు నాకు మళ్ళీ కనిపించు, పిచ్చ […]

4 min 30 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘13

ఆగమనం…..     సరే తమ్ముడు, ఆ అమ్మాయి విషయం వదిలేద్దాం. నిన్నొక్కటి అడుగుతాను, హానెస్ట్ గా  నీకేమనిపిస్తుందో అదే చెప్పు!!  ఒకవేళ ఇదే రకమైన బలమైన కోరిక..  నీలో పుట్టిందే అనుకో..??  అప్పుడు నువ్వు, ఎలా రియాక్ట్ అవుతావు?? అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది?? నీకు, ఏం చేయాలనిపిస్తుంది??  నీకు, ఎలా చెప్పాలనిపిస్తుంది?? అని అడిగింది ప్రమోద.   అడిగినందుకు, అక్కని చాలా అంటే.. చాలా దారుణంగా చూస్తున్నాడు.   ఏంటి రా ఆ […]

5 min 68 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘14

ఆగమనం…..     వీళ్ళిద్దరి అల్లరి సరసాలు చూస్తూ మన హీరో.. డిక్కీ దగ్గర లగేజ్ తో కుస్తీ పడుతున్నాడు.   వెళుతున్న భార్యని ఇష్టంగా చూస్తూ బావమరిదికి బరువు మోయడానికి కంపెనీ ఇవ్వడానికి వచ్చాడు ప్రమోద హస్బెండ్.     ఇంట్లోనే హడావిడినంత వదిలిపెట్టేసి మేడ మీదకి చేరిపోయాడు. సిక్స్ ఫీట్. ఫ్లోర్ మీద లేజీగా పడుకుని  పొట్టి దానితో ఫస్ట్ కిస్, అలాగే అక్క మాటలు.. కంపేర్ చేసి చెక్ చేసుకుంటున్న అతనిలో రకరకాల […]

5 min 32 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘15

ఆగమనం…..     మన హీరో పిట్ట కథలాగా చెప్పిన పొట్టి దాని ప్రేమ కథ విన్న ఫ్రెండ్స్ ఇద్దరు నోర్లు వెళ్లబెట్టి, గుడ్లు బయటపెట్టి… సిమ్ కార్డు పీకేసిన సెల్ ఫోన్స్ లాగా దర్శనమిస్తున్నారు!   విన్న వాళ్ళ పరిస్థితే అలా ఉంటే!! ఫేస్ చేసిన మన హీరో పరిస్థితి,  ఈ మాత్రం ఉండొచ్చు!!   ఫ్రెండ్స్ ఇద్దరి పరిస్థితి చూసి… మన హీరో… ఇద్దరికీ చెరోక, డిప్ప కాయ ఇచ్చాడు!!   ఇద్దరు తేరుకొని, […]

4 min 26 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘16

ఆగమనం…..     లేదురా, ఈగో గురించి కాదు!!  ఆ అమ్మాయి గురించి కూడా కాదు!!  నీ గురించే రా!!  ఒకవేళ నువ్వు కూడా ఆ అమ్మాయిని… ఇష్టపడుతున్నావా!!  అదేరా, ప్రేమించడం మొదలు పెట్టావా?? అతని మనసులో అనిపించినది, బయట పెట్టాడు.   మెట్లు దిగుతున్న వాడు, అలాగే నిలబడిపోయాడు!! అనాలోచితంగా అడిగాడో, ఆలోచించి అడిగాడో!!  అడిగిన మాటలకు మాత్రం ఒక్క క్షణం…  మన హీరో ఆలోచన ఆగిపోయింది!!   వెంటనే అలర్ట్ అయ్యి, ఏమి మాట్లాడకుండా…  […]

5 min 29 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘17

ఆగమనం…..     ఏంటి, ఒక రౌండ్ కంప్లీట్ చేసి వస్తారా!!  పెళ్లి అయ్యేవరకు ఇటు పక్కకి, ఎవరైనా వచ్చారో కాళ్లు విరిగిపోతాయి!! ఒక్క ఐస్ క్రీమ్ కూడా మీకు ఇవ్వను!! అని అందరిని బెదిరించేస్తూ… మొత్తాన్ని, హడావిడిగా లేపేస్తున్నాడు!!   తల్లి వెళ్దాం పదవే!! పెళ్లి అయ్యాక వచ్చి తీరిగ్గా తిందురు గాని!! పదండి, పదండి… అంటూ, అతని మేనత్త, కూడా సపోర్ట్ చేస్తుంది!!   మన హీరో గోల పడలేక, హీరో ఫ్రెండ్స్ తప్ప […]

5 min 34 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘18

ఆ గమనం…..     అంతే..!! అందడం ఆలస్యం!!  జుట్టు పట్టుకొని వంగదీసి…  కింద కాలితో, పైన చేతులతో…  దబి, దబి దభిమంటూ పీకేస్తున్నాడు!!   బక్కోడు, ఆ పీకుడికి అరిచేస్తున్నాడు!!   హాయ్ 6 ఫీట్…!!   బ్రహ్మాండంగా అరుస్తున్న… బక్కోడి అరుపుల మధ్య అందంగా వినిపిస్తున్న, పిలుపు..!!   ఇంకెవరిది, మన పొట్టి దానిదే!!   మన హీరో గారికి, ఆ గొంతు సుపరిచితమే!! కసిగా కొట్టేవాడు ఆగిపోయి, కనీసం తలతిప్పి పొట్టి దాని […]

4 min 29 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘19

ఆ గమనం…..     కానీ పొట్టిది గట్టిది కదా!!  పొట్టి దాని కంట్లో పడిపోయింది!! వెంటనే, ఆ ప్యాకెట్ చేతిలోకి తీసుకుంది!!   అది చూసిన మన హీరో, అండ్ ఫ్రెండ్స్ ముగ్గురు!! కంగారుపడుతూ ఒకరి ముఖాలు…  ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు!!   ఎంత అల్లరి చేసినా..!!  ఎంత విసిగిస్తున్న….  ప్రేమ, ప్రేమ అంటూ వెంటపడుతున్న…  ముందు ఒక ఆడపిల్ల కథ…  ఈ విధంగా ఒక కాడోంమ్ ప్యాకెట్!!  తన దగ్గర, చూసేసరికి…  ఎలా రియాక్ట్ […]

4 min 31 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘20

ఆగమనం…..   అదేమీ పట్టనట్టు పొట్టి పాప మాత్రం… తన సిక్స్ ఫీట్ కి సైట్ కొట్టుకుంటుంది.   సిక్స్ ఫీట్ ఈ శర్వానీలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా!! అసలు నిన్ను ఇలా చూస్తుంటే… వదలకుండా ఒక గంట పాటు కంటిన్యూస్గా ముద్దు పెట్టుకోవాలని ఉంది!! ఇంకా చెప్పాలంటే అర్జెంటుగా మన దగ్గర ఉన్న సేఫ్టీ వాడేయ్యాలని ఉంది సిక్స్ ఫీట్!! వాడేద్దామా..?? అని క్యూట్ గా మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతుంది.!!   పడిపోయిన ఫ్రెండ్ […]

4 min 19 views