వన్ నైట్ స్టాండ్💘33
33 ఆగమనం….. నీకు బాగా ఎక్కిందే..?? కుదురుగా నిలబడమంటే?? బొమ్మ ప్రాణం ఆడమంటావా?? ఇంకా నయం కర్ర బిల్లా ఆడమనలేదు?? కొట్టానంటేనా డిప్ప పగులుద్ది!! వచ్చేదాకా, ఇక్కడే నిలబడు కదిలేవో… పళ్ళు, పట పట నూరేస్తూ… పొట్టి దానిని తిట్టుకుంటూనే… సిక్స్ ఫీట్ అక్కడి నుంచి వెళ్తాడు!! మన సిక్స్ వీక్ బొమ్మ ప్రాణం ఆడలేదు కదా….. పొట్టిది అప్సెట్ అయ్యింది! అటు తిరిగి, ఇటు తిరిగి […]