డార్క్🖤రొమాన్స్ -1
అది ఒక బ్లాక్ రోజ్ ఎస్టేట్. ఈ పేరు వింటేనే చుట్టుపక్కల గ్రామాల్లో వణుకు పుడుతుంది........కాలేజీ క్యాంపస్‌లోని అందమైన పాత భవనం కాదు అది. అది పదుల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక కోట వంటి ఎస్టేట్. దాని గేట్లు చాలా కాలంగా తెరుచుకోలేదు........ఆ ఎస్టేట్ చుట్టూ. ఎవరికీ అంతుచిక్కని, రహస్యాలతో కూడిన భయానకమైన దట్ట మైన అడవి చుట్టుముట్టి ఉంది........ఆ ఎస్టేట్‌లోని కోట ఎంతో ఎత్తుగా ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ కోట గోడలన్నీ చాలా కాలంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో పాచిపట్టిపోయి ఉన్నాయి........ అంతేకాకుండా, అక్కడ ఉన్న లెక్కలేనన్ని సమాధులు ఆ ప్రదేశం వెనుక ఎంతో పెద్ద, విషాదకరమైన చరిత్ర ఉందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి........అసలు ఆ అడవిలోకి వెళ్లాలంటేనే ఎవరికైనా భయంగా ఉంటుంది.......ఒక…