మై మాఫియా డాన్ – 90
సామ్రాట్ ప్యాలెస్‌లో ఆ ఉదయం సమయం ఒక్కసారిగా ఆగిపోయింది. టిఫిన్ టేబుల్ దగ్గర ఉన్న నవ్వులు, ముచ్చట్లు క్షణంలో మాయమయ్యాయి. గుమ్మం దగ్గర నిలబడిన ఆ ఇద్దరిని చూడగానే అన్విక చేతిలోని కాఫీ కప్పు కింద పడి ముక్కలైపోయింది. గడ్డం పెరిగి, సాదాసీదా బట్టల్లో ఉన్నా.. అక్కడ నిలబడింది తన ఊపిరి, తన సర్వస్వం అయిన రణ్వీర్ సామ్రాట్! అతని పక్కనే మూడేళ్ల క్రితం అతనితో పాటే మాయమైపోయిన అతని ప్రాణ […]