హాయ్ అందరూ ఎలా ఉన్నారు…..
స్టోరీలో ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే.. వెంటనే అతను రణ్వీరే కదా అని ఫిక్స్ అయిపోతే ఎలా?
అసలు కథలో రణ్వీర్ తప్ప వేరే క్యారెక్టర్లే ఉండరా? మీరు కేవలం రణ్వీర్ గురించే ఆలోచిస్తున్నారు కానీ, కథను సరిగ్గా గమనించడం లేదు.
అసలు రణ్వీర్తో పాటు రఘు కూడా మిస్ అయ్యాడు, ఆ విషయం ఎంతమంది గమనించారు?
ఎవరైనా అడుగుతారేమో అని చూశాను కానీ ఎవరూ పట్టించుకోలేదు.
మరో ముఖ్యమైన విషయం.. స్టోరీ స్టార్టింగ్ ఎపిసోడ్లోనే ఒక మాట చెప్పాను, రణ్వీర్ పక్కనే 24/7 ఒక బ్లాక్ షీప్ ఉంటాడని!