వేధించిన మనసు
ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే,, తను మాత్రం ఎదో వెలితి ఉన్న దానీ వల్లే,, తన గదిలో ఉంది... ఏదో దీర్ఘకాల ఆలోచనలు మునిగి తేలుతుంది.. ఎన్ని ఆలోచనలు చేస్తున్న మనసు,, మనసులా లేదే మంచి ఇల్లు ఉంది,, చదువు ఉంది,, అందం,, ఆశ్యర్యం అన్ని ఉన్నాయి కానీ ఇదో వెలితి బాధ...నా చుట్టూ ఉన్న అందరూ తనను బాగా చూసుకుంటారు.......కానీ మనసు,, మనసులా లేని ఏదో తెలియని ఘర్షణ,,, మౌనం వీడని భాదనా.....కానీ మరి నాన్న గారు తనను ఎందుకు దూరం పెడుతున్నారు తెలియదు,, ఇ ప్రశ్నకు సమాధానం కూడా లేదా మరి???.....ఏంటి ఈ బాధ దేవుడా అని ఏడుస్తూ కూర్చున్న తనను ఏదో దబ దబ వినికిడికి,, ఈ లోకంలోకి వచ్చి…