ఏమాయ చేశావే
🌷🌷 AmR గార్డెన్స్ ఫంక్షన్ హాల్ 🌷🌷 ఒక పెద్ద కళ్యాణ మంటపం !!!!!! మండపం మొత్తం చుట్టాలతో అక్కడ వున్న వారి నవ్వులతో కల కళకళ లాడుతూ ఉంది..... అక్కడ జరుగుతున్న పెళ్ళిని చూడడానికి పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెట్స్, పొలిటీషియన్స్, ఇంకా చాలా మంది, వీ. ఐ.పీస్, సినిమా యాక్టర్స్, బిగ్ సెలబ్రిటీస్ ఇలా చాలా మంది వచ్చారు..... ఆ మండపాన్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత అందంగా అలంకరించారు ఆ కళ్యాణ మంటపాన్ని....... ఎందుకు అంటే అక్కడ జరిగే పెళ్ళి హైదరాబాద్ లోనే ద బెస్ట్ బిజినెస్ మాన్స్ అయిన సురేష్ వర్మ చిన్న కొడుకు అయిన ఆర్యన్ వర్మ & సంతోష్ గోయల్ చిన్న…