New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

CEO తో అనుకోని రాత్రి

8 stories Ongoing Romance Love Thriller

హైదరాబాద్..ఒక ఫామ్ హౌస్…హ్యాపీ బర్త్డే సార్…. హ్యాపీ బర్త్డే సార్… అని కొందరు అంటుంటే, ఇంకొంతమంది ఆర్య ఆర్య ఆర్య అని అరుస్తున్నారు.అతనే వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ceo. ఆర్య వర్ధన్.ఈ రోజు తన 29 బర్త్డే కంప్లీట్ చేసుకుని 30 ఇయర్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.మార్నింగ్ ఇంట్లో వాళ్ళ వల్ల పూజలు, కేక్ కటింగ్స్ అన్ని అయ్యాక, ఇప్పుడు ఎంప్లాయిస్ అండ్ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నాడు.ఇంకో వైపు, వద్దు నవ్య సర్ కి తెలిసింది అంటే చంపేస్తారు, అంత పెద్ద కంపెనీ కి ceo, ఈ పని మనం చేశాం అని తెలిస్తే, ఇంకెక్కడ జాబ్ రాకుండా చేస్తారు అని తన ఫ్రెండ్స్ చెప్తున్నా వినకుండా, వర్ధన్…

Browse Stories

CEO తో అనుకోని రాత్రి Premium

CEO తో అనుకోని రాత్రి – 6

మేనేజర్ స్క్రీన్ వైపు చూసి, ఆ గ్రూప్ అమ్మాయిలను గుర్తుపట్టి, “సార్, ఈ గ్రూప్ అంతా మన మార్కెటింగ్ అండ్ అడ్మిన్ టీమ్ లో పనిచేసే వాళ్ళే సార్. ఇప్పుడే పిలుచుకొస్తాను” అని చెప్పి,    రిషిత ఫోటో వైపు చూసి కొంచెం తడబడుతూ, “సార్… ఈ అమ్మాయి పేరు రిషిత. లో లెవల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తుంది. కానీ… తను ఈరోజు మార్నింగే తన టీమ్ లీడ్‌కి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయింది సార్!” అన్నాడు.   […]

3 min 130 views
CEO తో అనుకోని రాత్రి Premium

CEO తో అనుకోని రాత్రి – 7

“నా కంపెనీలో పనిచేస్తూ, నా ఫామ్‌హౌస్ పార్టీకి వచ్చి, నా రూమ్‌కే బయట నుంచి లాక్ వేస్తారా? ఎవరు చెబితే మాత్రం మీకు బుద్ధి లేదా? ఒకవేళ తను కావాలని ప్లాన్ చేసి ఉంటే, ఈరోజు పొద్దున్నే జాబ్‌కి ఎందుకు రిజైన్ చేసి వెళ్ళిపోతుంది?” అని మేనేజర్ వైపు తిరిగి, “ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయి ఎందుకు రిజైన్ చేసిందో ఆ టీమ్ లీడ్‌ని అడిగి కనుక్కో! అండ్ వీళ్ళందరినీ…” అంటూ నవ్య ఫ్రెండ్స్ వైపు వేలు చూపించి, […]

3 min 72 views
CEO తో అనుకోని రాత్రి Premium

CEO తో అనుకోని రాత్రి – 8

లొకేషన్ మ్యాప్ ఆగిన చోట చూస్తే… చాలా చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. రిషిత అడ్రస్ ఉన్న ఆ ఇంటిని చూసి ఆర్య ఒక్క క్షణం అయోమయంలో పడిపోయాడు.   “ఇదేనా రిషిత ఇల్లు? ఇంత చిన్న ఇంట్లో ఉంటుందా?” అని డౌట్ వచ్చి, చేతిలో ఉన్న రెజ్యూమ్‌లోని ఇంటి నంబర్‌ని, గేటు మీద ఉన్న నంబర్‌ని ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకున్నాడు.   అదే ఇల్లు అని కన్ఫర్మ్ అయ్యాక, ఆర్య తన BMW […]

3 min 31 views