హృదయ స్పందన – 31
రోషన్ గట్టిగా డోర్ కొడుతూ ఏయ్ శాండీ నువ్వు లోపలే వున్నావ్ అని నాకు తెలుసు 😡😡 మర్యాదగా డోర్ ఓపెన్ చెయ్ లేకపోతే దీన్ని పగల గొట్టి అయినా నిన్ను సొంతం చేసుకుంటా అని అరుస్తూ డోర్ ను తంతూ వున్నాడు స్పందన భయంగా ఫోన్ తీసుకుని తన జీన్స్ పాకెట్ లో వేసుకుని డోర్ కు ఆనుకుని అది ఓపెన్ అవ్వకుండా […]