New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Mr. రాక్షాస్

26 stories Ongoing Romance Family Drama Love

నగరం అంతా కూడా జోరుగా కురుస్తున్న వర్షం లో ఒక కార్ మాత్రం వేగంగా దూసుకుని వెళ్తుంది నేరుగా సిటీలోని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది కార్ కార్ దిగి స్టైల్ గా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు అతను నేరుగా లిఫ్ట్ లోకి వెళ్లి టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి పాకెట్ లో నుంచి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీసి అందులో నుంచి ఒక సిగరెట్ తీసి స్మోక్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక లిఫ్ట్ ఆగగానే బయటకి వచ్చి నేరుగా తన రూమ్ లోకి వెళ్లిపోయాడు అతను అదే రూమ్ లో భయంగా బిక్కు బిక్కు మంటూ ఉంది ఒక అమ్మాయి అతను లోపలికి వెళ్ళి…

Browse Stories

Mr. రాక్షాస్ Premium

Mr. రాక్షాస్ – 21

                    ఆవిడ కోడల్ని తన ఒడిలో పడుకోబెట్టుకొని ఏం కాదు రేపటి నుంచి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు కదా అప్పుడు మళ్లీ వాడే వాడి పనుల్లో పడిపోతాడు సరేనా అన్నారు ఆవిడ    అలాగే అత్తయ్య అంది జనని చిన్న చిరునవ్వు నవ్వుతూ    ఇక కొంతసేపటికి రానా రావడంతో ముగ్గురు టిఫిన్ తినేశారు    జనని నువ్వు వెళ్లి కొంచెం సేపు రెస్ట్ […]

4 min 21 views
Mr. రాక్షాస్ Premium

Mr. రాక్షాస్ – 22

                      అలాగే అంటూ చెప్పేసి కొంచెం సేపు ఫోన్ చూసుకొని ఆ తర్వాత మళ్లీ కొంచెం సేపు నిద్రలోకి జారుకుంది    అసలు ఈ పిల్లని ఎలా అర్థం చేసుకోవాలి తను సఫర్ అవుతున్న కూడా మళ్లీ సఫర్ అవ్వట్లేదు అని చెప్తుంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకుంటూ కొన్ని క్షణాలు నిద్రపోతున్న జనని వైపే చూసి తిరిగి తన పనిలో పడిపోయాడు రానా  […]

3 min 24 views
Mr. రాక్షాస్ Premium

Mr. రాక్షాస్ – 23

      నేను చాలా బాగున్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావ్ అంటూ అడిగింది జనని మైత్రి ని    నేను సూపర్ గా ఉన్నాను అంటూ సుభద్ర గారిని కూడా పలకరించి కొంచెం సేపు ఆవిడతో మాట్లాడి ఆ తర్వాత జనని చెయ్యి పట్టుకుని తనని తీసుకొని రూమ్ లోకి వెళ్లిపోయింది మైత్రి    ఇప్పుడు చెప్పవే ఎలా ఉన్నావ్ అడిగింది మైత్రి జనని వైపు చూస్తూ    నాకేంటి నేను చాలా బాగున్నాను. అది […]

5 min 20 views
Mr. రాక్షాస్ Premium

Mr. రాక్షాస్ – 24

                    అదా ఏం లేదు నిన్న నేను మామూలుగా ఆంటీ కి కాల్ చేశాను అంటే అంకుల్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకుందామని అప్పుడు ఆంటీ మాటల్లో మాటగా నువ్వు మా బావ దగ్గర వర్క్ చేస్తున్నావని కంపెనీ పనిమీద వేరే ఊరు వెళ్లావు అని ఆంటీ చెప్పారు అదేంటి పెళ్లి చేసుకుంది కదా ఈ పిల్ల అనుకున్నాను కానీ ఆంటీ దగ్గర చెప్పలేదు […]

4 min 19 views
Mr. రాక్షాస్ Premium

Mr. రాక్షాస్ – 25

      అయ్యో ఇప్పుడేం వద్దు అత్తయ్య మళ్ళీ టీ తాగితే రాత్రికి నిద్ర పట్టదు అన్నం తినేస్తాను నేను అంది జననీ    సరే అని కొడుకుని కోడల్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు ఆవిడ     ఇక తినేసిన తర్వాత ఎప్పటిలానే కొంచెం సేపు మాట్లాడుకొని ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు   రూమ్ లోకి రాగానే జనని నీ దగ్గరికి లాక్కొని  ఇంకొకసారి ఎవరి దగ్గరైనా నోరు జారిన […]

4 min 26 views
Mr. రాక్షాస్ Premium

Mr. రాక్షాస్ – 26

                    నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అంది మైత్రి    ఏంటి అడిగింది జనని అనుమానంగా    అంటే అది అది … అంటూ సిగ్గు పడుతూ మీ అన్నయ్య కి నేను ఒకే చెప్పేశా అంది మైత్రి    ఏంటి నా అన్నయ్య నా నాకు అన్నయ్య ఎవ్వరు లేరు కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది జనని    నీకు ఎవరు […]

5 min 56 views