New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Mr. రాక్షాస్

56 stories Completed Romance Family Drama Love

నగరం అంతా కూడా జోరుగా కురుస్తున్న వర్షం లో ఒక కార్ మాత్రం వేగంగా దూసుకుని వెళ్తుంది నేరుగా సిటీలోని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది కార్ కార్ దిగి స్టైల్ గా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు అతను నేరుగా లిఫ్ట్ లోకి వెళ్లి టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి పాకెట్ లో నుంచి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీసి అందులో నుంచి ఒక సిగరెట్ తీసి స్మోక్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక లిఫ్ట్ ఆగగానే బయటకి వచ్చి నేరుగా తన రూమ్ లోకి వెళ్లిపోయాడు అతను అదే రూమ్ లో భయంగా బిక్కు బిక్కు మంటూ ఉంది ఒక అమ్మాయి అతను లోపలికి వెళ్ళి…

Browse Stories

Mr. రాక్షాస్

Mr. రాక్షాస్ – 1

  నగరం అంతా కూడా జోరుగా కురుస్తున్న వర్షం లో ఒక కార్ మాత్రం వేగంగా దూసుకుని వెళ్తుంది నేరుగా సిటీలోని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది కార్ కార్ దిగి స్టైల్ గా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు అతను నేరుగా లిఫ్ట్ లోకి వెళ్లి టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి పాకెట్ లో నుంచి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీసి అందులో నుంచి ఒక సిగరెట్ తీసి స్మోక్ చేయడం […]

4 min 187 views
Mr. రాక్షాస్

Mr. రాక్షాస్ – 2

                  దేవుడా అసలేంటి నాకి బాధ అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయి    కొంచెం సేపటికి తల మొత్తం బరువుగా అనిపిస్తూ ఉంటే ఫోన్ పక్కన పెట్టేసి పడుకుండిపోయింది జనని    నెక్స్ట్ డే మార్నింగ్    ఉదయాన్నే తన ఫ్రెండ్ నిద్రలేపడంతో బద్దకంగా లేచి కూర్చుంది జనని    జనని ఏంటే ఈ టైం వరకు ఇంత మోద్దు నిద్ర లే ఫాస్ట్ […]

3 min 87 views
Mr. రాక్షాస్

Mr. రాక్షాస్ – 3

                      ఆ పేరు విన్న మైత్రి ఒక్కసారిగా షాక్ అయింది    ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంది మా బావ నా అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఫ్రెండ్ వైపు చూసింది    మైత్రి చెప్పిన దానికి బుర్ర గిర్రున తిరిగింది జననీ కి    అయినా అసలు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావే, నాకు కూడా తెలియకుండా మీ పక్కనే ఉంటాను […]

3 min 77 views
Mr. రాక్షాస్

Mr. రాక్షాస్ – 4

                    హోటల్ బయట నుంచి చూస్తూ ఉన్న జననీ కళ్ళు ఆశ్చర్యానికి లోనయ్యాయి    కానీ చేసేదేం లేక అక్కడి నుంచి లోపలికి వెళ్తూ రానా కి కాల్ చేసింది     హలో అంటూ వినిపించింది అటు నుంచి ఒక గాంబీర్యమైన స్వరం    రానా గారు నేను జనని అంది జనని భయంగా    హా హోటల్ కి రీచ్ అయ్యావా    […]

3 min 77 views
Mr. రాక్షాస్

Mr. రాక్షాస్ – 5

                      ఇప్పుడు ఆమె మనసు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పటివరకు ఒక చిన్న భయం రానా తనని మోసం చేస్తాడేమో తనని వాడుకొని డబ్బులు ఇవ్వకుండా ఉంటాడేమో అని భయపడింది కానీ ఇప్పుడు రానా ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఉండడంతో కొంచెం ధైర్యంగా ఉండగలుగుతుంది    చెప్పినట్టే ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చాడు రానా    ఎందుకో రానా లోపలికి వస్తూ […]

5 min 62 views