Mr. డెవిల్ – 21
ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని కూడా అనకుండా, ఎవరండీ మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు అని కొంచెం గట్టిగా మాట్లాడుతుంది రాధిక…….. వెంటనే అవతల వాళ్ళ వాయిస్ విన్న రాధిక షాక్ అయ్యి, కంగారుగా ఫోన్ వదిలేస్తుంది. *************** ఆ ఫోను కిందకి వదిలేసి ప్రాసెస్లో స్పీకర్ ఆన్ అయిపోతుంది. హలో అంటూ ఉండగా స్పృహలోకి వచ్చి రాధిక ఆ ఫోను […]