Mr. డెవిల్ – 11
మరోవైపు… మాల్‌లో గొడవ జరిగిన వెంటనే రాధిక మరియు తులసి తమ ఫ్లాట్‌కు చేరుకున్నారు. రాధిక కోపంతో ఊగిపోతుంది. అతనే వచ్చి నన్ను గుద్దీ మళ్లీ అడిగినందుకు, నాపై అంత అరుస్తాడా? అతనెవరు? చతుర్వేద్ కంపెనీస్ ఓనర్ అంట! అంత పెద్ద కంపెనీకి యజమాని ఇంత అహంకారంగా ఉంటాడా?” అని రాధిక కోపంగా అడిగింది తులసి ఆందోళనగా ఉంది. “రాధికా! నువ్వు ధైర్యంగా ఉన్నావు సరే. కానీ, పెద్ద బిజినెస్మేన్ అంట ఆయన కోపం […]