New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నీ ఊపిరి సాక్షిగా ❣️

60 stories Ongoing

Tag line - ద్వేషం తో మొదలైన ప్రయాణం ప్రేమతో ముగిసింది ♥️☺️   హైదరాబాద్ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం టైమ్ ఉదయం 10 గంటలు గుడిలో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు ఆన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతు ఉన్నాయి పంతులు గారు చెప్పినవన్నీ తెచ్చి ఆయన ముందు పెడుతూ ఉన్నారు పెళ్లి కొడుకు స్నేహితులు ...... బాబు !! ఆన్ని వచ్చాయి ఒక్క మంగళ సూత్రం తప్పా అది కూడా తెస్తే ఇక అన్ని వచ్చినట్టే అని చెప్తున్న పంతులు మాట పూర్తి అవ్వక ముందే ఆయన ముందు మంగళ సూత్రం పెడతాడు పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్ హనీష్ అది తీసుకుని పంతులు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసి ఆన్ని…

Browse Stories

నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 7

నందన ఆఫీస్ నుంచి కోపంగా తన ఆఫీస్ కి వెళ్ళిన కార్తికేయ చేతికి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా నందన మీద వస్తున్న కోపాన్ని & అసహ్యాన్ని వర్క్ మీద చూపిస్తూ లాపి కి బ్లడ్ అంటకుండా తన చేతిని టిస్యూ తో క్లీన్ చేసుకుని హ్యండ్ పెయిన్ గా ఉన్నా ఏమాత్రం కేర్ చేయకుండా వర్క్ మీద ఫోకస్ పెడతాడు…… !! ఈవెనింగ్ వరకు విత్ అవుట్ బ్రేక్ తన సిస్టమ్ ముందే కూర్చుని 2 […]

12 min 5,112 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 8

శ్లోక అలా నోటి దగ్గర ముద్దను నెట్టేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని భూమి షాక్ అయ్యి పైకీ లేచి శ్లోక ఎమ్ చేస్తున్నావ్ ……. ?? తినే ముద్దను అలా నేట్టేయడం ఎంత తప్పో తెలుసా అంటూ శ్లోక వైపు సిరియస్ గా చూస్తూ చెప్తుంది ……. !! హేయ్ డోంట్ డేర్ టు షౌట్ ఓకే మామ్ చెప్పింది కదా ……. !! నువ్వు మా ఇంటికొచ్చిన పనిమనిషని ఆఫ్ట్రాల్ పని మనిషివి నా మీదే వాయిస్ […]

20 min 5,094 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 9

భూమి మహాన్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అత్తయ్య ను మా ఇంట్లో చూడలేదు ……. !!  అత్తయ్య కి నాకు పరిచయం కూడా లేదు & మహాన్ తనకు మామ్ గా అత్తయ్య ను పరిచయం చేసే వరకు అత్తయ్య నే మహాన్ కి మదర్ అని నాకు తెలియదు ……. !! అలాంటిది నేను అత్తయ్య విషయం లో ఎమ్ తప్పు చేశాను …… ?? అత్తయ్య మహాన్ […]

18 min 5,118 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 10

రాజ్ బలవంతంగా భూమి ను తీసుకు వెళ్తుండడం చూసిన మహాన్ కోపంగా శ్లోక ను వదిలి రేయ్ రాజ్ ఆగు అంటూ బయటకీ పరిగెత్తి రాజ్ & భూమి కి అడ్డుగా నుంచుని సెక్యూరిటీ క్లోజ్ ద గేట్స్ అని ఆర్డర్స్ ఇచ్చి భూమి చేతిని పట్టుకుని తన మీదకు లాక్కుంటాడు …… !! తన వైపు బెదురు కళ్ళతో చూస్తున్న భూమి చేతిని పట్టుకుంటూ రాజ్ వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ వీడి సంగతేంటో […]

8 min 5,107 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 11

భూమి ను ఇంట్లో నుండి బయటకు నెట్టి కోపంగా ఇంట్లోకి వస్తున్న మహాన్ ను చూసి ఎమ్ చేస్తున్నావో తెలుస్తుందా మహాన్….. ??  ఎందుకు రా దాన్ని అందరు కలిసి ఇలా కాల్చుకు తింటున్నారు …… !! మార్నింగ్ ఏమో నందన దాన్ని ఈరోజు మొత్తం తినద్దు అని చెప్పిందని పాపం భూమి కనీసం నీళ్లు కూడా తాగలేదు …… !! ఇప్పుడు నువ్వు రేపటి వరకు దాన్ని గార్డెన్ లోనే వుండమని చెప్తున్నావ్ …… ?? ఎవరి […]

14 min 5,081 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 12

రాజ్ భూమి తనతో రాను అన్నందుకు బాధగా మహాన్ భూమి ను ఎంతలా టార్చర్ పెడుతున్నాడో డైరెక్ట్ గా చూసి కూడా ఎమ్ చేయలేక భూమి ను వదిలి వెళ్ళలేక అయిష్టంగానే కోపంగా అక్కడి నుండి తన ఇంటికి స్టార్ట్ అవుతాడు …… !!  ఇంటి పార్టీకో లో కార్ ఆపి ఇంట్లోకి వెళ్ళిన రాజ్ కి హాల్ లో భూమి గురించే బాధ పెడుతూ మాట్లాడుతున్న అనసూయ , మానస కనిపించడం తో తన అడుగులు […]

12 min 5,082 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 13

భూమి గడ్డం కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ నా ప్లాన్ ఎలా స్టార్ట్ చేయాలి….. ?? నేను ఎమ్ చేయాలి అన్నా ముందు ఇంట్లోకి వెళ్ళాలి కానీ మహాన్ ఇవాళ ఇంట్లోకి రావద్దు అని చెప్పాడు తన మాట కాదు అని వెళ్తే మహాన్ నే కాదు నా సూర్యకాంతం అత్త కూడా ఊరుకోదు…… !! మరిప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్న భూమి కి ఎందుకో బాగా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు…… !!   అమ్మ, […]

13 min 5,079 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 14

అఫీస్ నుండి ఇంటికి వచ్చిన మహాన్ కి ఎక్కడ ఒక్క లైట్ కూడా అన్ లో లేకపోవడం చూసి ఏమైంది వీళ్లకు ఇంత చీకటి అవుతున్నా ఒక లైట్ కూడా అన్ చేయలేదు ……. !! అంటూ తన బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వెళ్తున్న మహాన్ కి గార్డెన్ లో ఫ్లాష్ లైట్ వెలుగుతూ కనిపించే సరికి అటుగా నడుస్తాడు …… !! అప్పటికే చీకట్లు అలుముకున్న ఆకాశాన్ని చూస్తూ ఒక్క లైట్ కూడా లేకపోవడం వల్ల […]

13 min 5,078 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 15

రాజ్ స్మైల్ చూసిన భూమి అన్నయ్య నో….. !! ఇప్పుడు నువ్వు ఎమ్ చేసినా వాళ్ళకు డౌబ్ట్ వస్తుంది….. !! ప్లీస్ రా నువ్వు వెళ్ళిపో నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్ గా ఉంది అని అటు ఇటు చూస్తూ చెప్తుంది…… !!   భూమి నువ్వు ఇప్పటి దాకా వాళ్ళ ఆట చూసావ్ మరి ఈ పోలీసోడి ఆట ఎలా ఉంటుందో కూడా చూపించాలి కదా వాళ్లకు …… ?? నువ్వు ఇంకేం […]

12 min 5,076 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 16

మహాన్ గార్డెన్ వైపు వస్తూ మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే చుట్టూ చీకటిగా ఉన్న ప్లేస్ ను చూసి ఇంత చీకటిగా ఉంది ఇది అసలు ఎలా ఉంది ఇక్కడ….. ?? అసలేం చేస్తుంది ఇది అని అనుకుంటూ గార్డెన్ లోకి ఒక్కో అడుగు వేస్తున్న మహాన్ కి వాచ్ మెన్ పిలుపు వినిపించి అటు వైపు చూస్తాడు….. !! మహాన్ బాబు మీరేంటి ఇక్కడ….. ?? నేను మెయిన్ స్విచ్ బోర్డ్ మొత్తం చెక్ చేసాను […]

9 min 5,084 views