New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నీ ఊపిరి సాక్షిగా ❣️

60 stories Ongoing

Tag line - ద్వేషం తో మొదలైన ప్రయాణం ప్రేమతో ముగిసింది ♥️☺️   హైదరాబాద్ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం టైమ్ ఉదయం 10 గంటలు గుడిలో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు ఆన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతు ఉన్నాయి పంతులు గారు చెప్పినవన్నీ తెచ్చి ఆయన ముందు పెడుతూ ఉన్నారు పెళ్లి కొడుకు స్నేహితులు ...... బాబు !! ఆన్ని వచ్చాయి ఒక్క మంగళ సూత్రం తప్పా అది కూడా తెస్తే ఇక అన్ని వచ్చినట్టే అని చెప్తున్న పంతులు మాట పూర్తి అవ్వక ముందే ఆయన ముందు మంగళ సూత్రం పెడతాడు పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్ హనీష్ అది తీసుకుని పంతులు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసి ఆన్ని…

Browse Stories

నీ ఊపిరి సాక్షిగా ❣️ Premium

Episode 47

ఏయ్ కాఫీ తాగమంటే ఏంటీ అలా ఆముదం తాగమన్నట్టు పెట్టావ్ ఫేస్ ఇది కాఫీ నే పాప విషం కాదు కమాన్ హ్యావ్ ఇట్….. !! దేవుడా ఇప్పుడెలా ఎస్కేప్ అవ్వాలి అని గోళ్లు కొరికేస్తూ ఆ… యాక్చువల్లీ రాజ్ నాకు కా…… ఎక్స్ట్రాస్ మాట్లాడకుండా ఈ కాఫీ ఫస్ట్ ఫినిష్ చెయ్…… !! అసలే చేయక చేయక వర్క్ చేసావ్ అది కూడా నా కోసం అలాంటపుడు నీకు ఎట్లిస్ట్ కాఫీ కూడా ఆఫర్ చేయకపోతే […]

8 min 5,078 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 48

కార్తీక్ ఇంకా నీ దాకా విషయం రాలేదు అనుకుంటా….. !! అసలు విషయం ఏంటో తెలుసా నీ కూతురు శ్లోక & నీ మేనల్లుడు రాజ్ లవ్ లో ఉన్నారు అని అనంత్ నవ్వుతూ చెప్పగానే…….. !! ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి చైర్ నుండి పైకి లేచి షాక్ అవుతాడు కార్తికేయ…… !! నిజం కార్తీక్ భూమి & మహాన్ ఎలా అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారో వీళ్ళు కూడా అలాగే పెళ్లి చేసుకోవాలని […]

7 min 5,088 views
నీ ఊపిరి సాక్షిగా ❣️

Episode 49

శ్లోక కుకింగ్ అయిపోయిందా బాగా ఆకలేస్తుంది అని అడుగుతూ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటాడు రాజ్…… !! నేనేమైనా కుకింగ్ లో ప్రో అనుకుంటున్నావా విత్ ఇన్ మినిట్స్ లో కుక్ చేయడానికి అని కోపంగా చూస్తూ…… !! నేను కుకింగ్ చేయడం ఫస్ట్ టైమ్ ఈ వెజ్జీస్ కట్ చేయడానికే నాకు హాఫ్ ఆన్ ఆర్ పడుతుంది ఇక కుకింగ్ ఫినిష్ అవ్వాలంటే ఇంకెంత టైం పడుతుందో చెప్పలేను…… !!   నాకు కుకింగ్ నిజంగా […]

9 min 5,077 views
నీ ఊపిరి సాక్షిగా ❣️ Premium

Episode 50

  హేయ్ ఇషా ఏమైందీ అలా ఫ్రీజ్ అయ్యావ్ ఐ ఆమ్ ఆస్కింగ్ అబౌట్ యూర్ మ్యారేజ్ అడగరానిది అడిగినట్టు అలా షాక్ అయ్యావ్ ఏంటి…… ?? నాతో చెప్పావ్ గా ఎవరో అబ్బాయిని లవ్ చేస్తున్నావ్ అని అతను ఎవరో ఏంటో చెప్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎమ్ అంటావ్ అమ్మమ్మ…… ?? అంటూ దేవయాని వైపు చూస్తూ తన పక్కన కూర్చుంటాడు……… !! హా తప్పకుండా హ్యాపీ అవుతాం కదా మహాన్ […]

9 min 5,076 views
నీ ఊపిరి సాక్షిగా ❣️ Premium

Episode 51

శ్లోక బుగ్గల నిండా బిర్యాని పెట్టుకుని రాజ్ వైపు చూస్తూ పళ్ళు కనిపించేలా నవ్వుతూ తనను కుక్క అన్నందుకు పెదవులు బిగించి కళ్ళల్లో కోపాన్ని చూపిస్తూ మొహాన్ని సీరియస్ పెట్టుకుంటుంది……. !! గుడ్లు గూబలా ఆ చూపేంటే ముందు కళ్ళు దించు హమ్మా ఎంత యాక్ట్ చేశావే నా బిర్యాని చండాలంగా ఉందని వెధవ సర్ఫిటిఫికెట్ ఇచ్చి ఇక్కడ ఫుల్ గా లాగిస్తున్నావా ……. ??   అదేదో నేను బిర్యాని ఎలా ఉంది అని అడిగినపుడే […]

10 min 5,078 views
నీ ఊపిరి సాక్షిగా ❣️ Premium

Episode 52

దేవయాని తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ……. !! మెయిడ్ తో కాఫీ తీసుకుని తన రూమ్ కి రమ్మని చెప్పి డెయిలీ వేసుకునే మెడిసిన్స్ వేసుకోవడానికి తన రూమ్ కి వెళుతుంది….. !! నందన బ్రేక్ఫాస్ట్ చేస్తుందే కానీ తన ఆలోచనలు మొత్తం శ్లోక చుట్టూనే తిరుగుతున్నాయి…… !! శ్లోక ఇషా ను తిట్టినందుకు కూడా తను ఫీల్ అవ్వట్లేదు బట్ ఏ మనిషికి దూరంగా & తన నీడ కూడా తన […]

9 min 5,089 views
నీ ఊపిరి సాక్షిగా ❣️ Premium

Episode 53

మహాన్ భూమి చేతిలోని డ్రెస్ దూరంగా విసిరి అవి మెయిడ్ చూసుకుంటుంది కానీ నువ్వు నాతో పాటు లోపలికి పదా…… !! చెప్పావ్ కదా బాత్ చేయిస్తాను అని మరి చేయించకుండా ఎక్కడికి…… ?? అని భూమి ను ఎత్తుకుని వాష్ రూమ్ లోకి తీసుకుని వెళతాడు…… !! వీళ్ళు మాట్లాడుకునేది డోర్ చాటు నుంచుని విన్న ఇషా వామ్మో ఇక్కడేదో రొమాంటిక్ సీన్ జరుగుతున్నట్టు ఉందిగా……. !! ఆ సీన్ హిట్ అవ్వకుండా ఎలాగైనా స్పాయిల్ […]

8 min 5,109 views
నీ ఊపిరి సాక్షిగా ❣️ Premium

Episode 54

హాల్ లో కూర్చుని టీవీ చూస్తూ మెయిడ్ ఇచ్చిన కాఫీ తాగుతున్న దేవయాని మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని ఎదో ఆలోచిస్తూ స్టెప్స్ దిగుతున్న భూమి ను చూసి……. !! ఏమైంది భూమి కి ఎందుకంత డల్ గా ఉంది అనుకుంటూ భూమి ఇలా రా అంటూ భూమి కి వినిపించేలా పిలుస్తుంది……. !! దేవయాని వాయిస్ కి ఆ…. నానమ్మ వస్తున్నా అంటూ ఫాస్ట్ గా స్టెప్స్ దిగుతూ వచ్చి తన ముందు నుంచుంటుంది…… !! […]

9 min 5,096 views
నీ ఊపిరి సాక్షిగా ❣️ Premium

Episode 55

బ్రేక్ఫాస్ట్ చేయమంటే ఇక్కడ కూర్చున్నావ్ ఏంటి భూమి…. ?? ఇప్పటికే లేట్ అయింది టైమ్ చూడు 10:30 అవుతుంది పదా ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్…… !! ఉహు నాకు ఆకలిగా లేదు నానమ్మ నన్ను డిస్టర్బ్ చేయకు అని మొహాన్ని మరో వైపు తిప్పేసి ఏదో ఆలోచిస్తున్న భూమి ను చూసి…… !! హ్మ్మ్ నువ్వు కడుపు మాడ్చుకుని కూర్చుంటే మాత్రం ఆ ఇషా ఇక్కడి నుండి వెళ్తుందా ఏంటీ…… ?? నువ్విలా తినకుండా కూర్చోవడం అది […]

9 min 5,115 views
నీ ఊపిరి సాక్షిగా ❣️ Premium

Episode 56

వదిన మహాన్ కి వేరే అమ్మాయితో మ్యారేజ్ చేయడానికి ఒక అమ్మాయిని చూసిందట నిజమేనా……. ??? ప్రెసెంట్ ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా భూమి ….. ?? అని అడుగుతున్న మానస క్వశ్చన్ కి బ్రేక్ఫాస్ట్ తింటున్న భూమి పొలమారి దగ్గుతూ….. !!  ఈ విషయం నీకెలా తెలిసింది మమ్మీ అంటూ మానస వైపు చూస్తూ ఉంటుంది……. !! ఎలా తెలిస్తే ఏంటి నేను అడిగింది నిజమా కాదా ఆది చెప్పు భూమి….. ?? నేను […]

8 min 5,097 views