New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్రిమెంట్ వైఫ్ – 9

అగ్రిమెంట్ వైఫ్ – 9

ఆమె మీద వాలి మళ్లీ అదర సంతకం చేసి కాసేపటికి పెదవులు వదిలి నున్నగా ఉన్న కంఠం మీద ముద్దు పెట్టీ చిన్నగా పైట తప్పించి ఆమె ఎద పరువాల మీద తీపి గుర్తులు  అద్దుతూ అలాగే కిందకి జారుతూ  నెలవంకలా మెరుస్తున్న నడుము మీద ముద్దుల వర్షం కురిపించి… ఆమె తనువంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా అతడి తడి పెదవులు అద్దుతాడు

 

 

పెరుగుతున్న మొహానికి ప్రతీకగా ఆమె ఎదలు ఎగిసిపడుతుంటే కనురెప్పలు బలవంతంగా నొక్కి పేట్టి  కాళ్లు రెండు దగ్గరికి ముడుచుకుపోతున్న తనమీద ముద్దులతో దాడి చేస్తూ ఆమె చేతి వేళ్ళని అతని చేతి వేళ్లతో పెనవేసి వారి తొలి రస క్రీడకు శ్రీ కారం చూడతాడు

 

 

మీ ఇద్దరి మధ్య మేమెందుకు అడ్డు అన్నట్లు వారి ఒంటి మీద ఉన్న వలువలు ఎప్పుడో నేల జారగా  పసిపాపల్లా ఉన్న ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుంటూ ఇన్నాళ్లు వారి మధ్య ఉన్న దూరాన్ని దూరం చేస్తూ అసలు విడదీయలేని బంధం గా మార్చుకుంటూ ఒకరికొకరు పెన వేసుకుంటారు గాలి కూడా వారి మధ్య చొరబడలేనంతగా

 

 

అగ్రిమెంట్ తో అడుగుపెట్టి తనని కంటికి రెప్పలా అమ్మలా చూసుకుంటూ ఈరోజు అన్నీ తానై అతడి మనసుని గెలుచుకున్న చెలికి అతడి ప్రేమని అంత  చూపిస్తుంటే…. ఎప్పుడు తన జీవితం ఎలా ఉంటుందో అని  ప్రతిక్షణం ప్రశ్నార్థకంగా జీవించిన మధు కి నిన్ను నేను విడవను అన్నట్లు తేజ్ ఇచ్చిన వాగ్దానం తర్వాత ప్రతిక్షణం ఒక అద్భుతంగా మలిచి తన జీవితాన్ని తన ముందు పరుస్తుంటే ఆనందంగా స్వీకరిస్తూ ఆ ఆనందంలో మరింత ప్రేమను పెంచుకునీ అతని మీద తనకి ఉన్న బోలెడంత ప్రేమని ఆమె చేతల్లో చూపిస్తు అతడికి అనుగుణంగా మారి పోతుంది

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue