అర్జున్ -8
అర్జున్ కార్తీక్ కి ఫోన్ చేసి…..
కార్తీక్: ఏంటి? రా అర్జున్ ఈ టైం లో ఫోన్ చేశావు?? ఏది అయినా ఇంపార్టెంట్ ఆ??
అర్జున్: అవును రా, అర్జెంట్ గా ముందు ఆ గుడి వున్న అడవిలో కి రా ముందు నువ్వు.. ఫస్ట్ గా వచ్చేయి……
కార్తీక్: ఏ అగు, అసలు ఏం అయింది రా. చెప్పు ముందు …
అర్జున్: ఆ శివ గాడు నన్ను చంపడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఒక మనిషి నీ కూడా పెట్టాడు. సో, వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేను చంపేస్తా వాడిని…..