నువ్వు నా సొంతం – 1
ఒక 10 అంతస్థుల బిల్డింగ్ లో ఒక అమ్మాయి లాప్టాప్ ముందు కూర్చొని.. తన వర్క్ చేసుకుంటుంది. అప్పటికే 10 దాటింది టైం. ఆ టైం చూసుకొని ఇంకా భయం భయం గా వర్క్ చేస్తుంది ఆ అమ్మాయి. భయంగా చుట్టూ చూసింది… ఎవ్వరు కనిపించడం లేదు… మొత్తం చీకటిగా ఉంది. తన వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు… వర్క్ కంప్లీట్ చేయకుండా వెళ్తే సార్ కోపానికి మళ్ళీ […]