New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వైల్డ్ బిస్ట్

6 stories Ongoing Romance Love Family Drama

సమయం; 10/7/2020.. రాత్రి 12;25 నిమిషాలు..వర్షం పడబోతుంది అన్న దానికి సూచనగా ఈదురుగాలులు, అక్కడక్కడ ఉరుములు మెరుపులు.. కన్ను పొడుచుకున్న ఎక్కడ కనిపించని వెలుతురు.. గుడ్లగూబలు వాటి ఆవాసం నుంచి అరుస్తూ ఉన్నాయి.కలకత్తా నగరం కారుమబ్బుల్లో మునిగిపోయి ఉంది.. ప్రతి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది ఎందుకంటే..! బయట వాతావరణం సూచన వల్ల.ఒక ఇంట్లో శ్రీమంతం చేసిన దానికి గుర్తుగా అలంకరించబడి ఉంది.. ఒక దీపపు వెలుగులో అలంకరణ అంతా నిండుగా కనిపిస్తూ ఉంది.శ్రీమంతం చేసుకున్న నిండు గర్భిణి పసుపు రంగు చీరలో నిండు ముత్తయిదువుగా నుదుటినా కుంకుమ, కంఠానికి గంధము, చేతులకి ఆకుపచ్చ ఎరుపు రంగు గాజులు.. అన్నిటికీ మించి ఎద మీద మంగళసూత్రం, నల్లపూసలు.. చామంతి,కనకాంబరాల,మల్లెలు అల్లిన పూలతో పొడవాటి జడకి అలంకరించబడి…

Browse Stories

వైల్డ్ బిస్ట్

వైల్డ్ బిస్ట్ – 1

సమయం; 10/7/2020.. రాత్రి 12;25 నిమిషాలు..   వర్షం పడబోతుంది అన్న దానికి సూచనగా ఈదురుగాలులు, అక్కడక్కడ ఉరుములు మెరుపులు.. కన్ను పొడుచుకున్న ఎక్కడ కనిపించని వెలుతురు.. గుడ్లగూబలు వాటి ఆవాసం నుంచి అరుస్తూ ఉన్నాయి.     కలకత్తా నగరం కారుమబ్బుల్లో మునిగిపోయి ఉంది.. ప్రతి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది ఎందుకంటే..! బయట వాతావరణం సూచన వల్ల.     ఒక ఇంట్లో శ్రీమంతం చేసిన దానికి గుర్తుగా అలంకరించబడి ఉంది.. ఒక దీపపు వెలుగులో […]

3 min 2 views
వైల్డ్ బిస్ట్

వైల్డ్ బిస్ట్ – 2

‘తలుపు తీయండి నాన్న..’ అని చెప్పిన జాహ్నవి ఒక తల్లి,బిడ్డ కడుపు నింపుతున్నాను అని అనుకుంది కానీ..! తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంది అని ఆ క్షణం ఊహించలేదు.     తలుపు దగ్గరకి వెళ్లి ఆయన తలుపు తీసిన మరుక్షణం తలుపు నెట్టుకుంటూ పదిమంది క్రూరముగాలు ఆ ఇంట్లోకి చొచ్చుకొచ్చారు కత్తులతోటి.     ఇది ఊహించని ఆయన వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ భార్యని బిడ్డని “పారిపోండి..” అని అరిచాడు.. వాళ్ళ […]

3 min 2 views
వైల్డ్ బిస్ట్

వైల్డ్ బిస్ట్ – 3

కొన ఊపిరితో ఉన్న ఆయన..”అర్జున్.. జాను,అమ్మ….” అని అన్నాడు.. వంటగది వైపు చేయి చూపిస్తూ అలాగే కళ్ళు మూసుకోని చివరి శ్వాస వదిలేసాడు.. ఆయన కొడుకు చేతిలోనే.     “నాన్న.. నాన్న..” అని భయంగా అరుస్తూ ఆయనని ఊపుతూ ఉన్నాడు అర్జున్.     ఉలుకు పలుకు లేని శరీరాన్ని ఎంత ఊపిన నిరుపయోగమే అయింది.. వెంటనే ఆయన చూపించిన వైపు పరిగెత్తాడు టార్చ్ లైట్ వెలుతురులోనే.     వంటగది తలుపు తెరిచే ఉంది.. […]

3 min 1 view
వైల్డ్ బిస్ట్

వైల్డ్ బిస్ట్ – 4

“మేడంకి ఈ పోరి అంటే ఎందుకు అన్న గంత కోపం కడుపుతోటి ఉన్నది అని తెలిసిన నుంచి చంపేయండి అని అంటుంది..” అని అన్నాడు ఒకడు తల గోక్కుంటూ.     “మన మేడంకి సార్ కి ఈ పోరే అడ్డం రా.. గీ పోరిని చంపేస్తే మన సారు మన మేడం తో పోరగాండ్లని కంటాడు..” అని అన్నాడు ఒకడు.     “మేడం సారు పోరల్ని కనడానికి ఈ పోరి ఎందుకు అడ్డమైతది అన్న.. […]

3 min 0 views
వైల్డ్ బిస్ట్

వైల్డ్ బిస్ట్ – 5

జాను ఏడుపు,అరుపులు వినిపించిన దగ్గరకి మిగిలిన రౌడీలు పరిగెత్తుకుంటూ వచ్చారు.     రెండు ఇళ్ల తలుపులు కాస్త 10 ఇళ్ల తలుపులుగా మారి ఒక్కొక్కరుగా అందరూ తలుపులు తెరిచారు ఆ వర్షంలో కూడా.     ఒక రౌడీ.. “అన్న ఎట్లనో గీ పోరిని సంపేశ్నం అందరూ గీడ గుమ్మిగూడక ముంగట్న్ పోదామే..” అని అన్నాడు.     “పోదాం రా.. జరా ఆగు మేడమ్ కి ఫోన్ జేసి పోదాం..” అని అంటూ ఫాస్ట్గా […]

3 min 0 views
వైల్డ్ బిస్ట్ Premium

వైల్డ్ బిస్ట్ – 6

అర్జున్ చేతులు సగానికి ఎక్కువగా తెగిపోయి ఉన్నాయి.. ఇద్దరూ రక్తపు మడుగులలో అక్కడ జనాలకి కనిపించేసరికి భయంగా హుటా హుటిన ఆ దగ్గరలో ఉన్న కారును తీసుకువచ్చి అన్నాచెల్లెలని కారులో కూర్చోబెట్టి.. ముందు రెండు బైకులు,వెనుక రెండు కార్లు వాళ్ళని ఫాలో చేస్తూ దగ్గరలో ఉన్న హాస్పటల్ కి తీసుకువెళ్లారు అక్కడి జనాలు.     హాస్పటల్ సిబ్బంది జాను ని ఐసీయూలోకి తీసుకువెళ్లారు.. అర్జున్ కి ఎనస్తీషియా ఇచ్చి చేతులకి స్టిచెస్ వేసి,బ్యాండేజ్ వేసి, పెయిన్ […]

3 min 0 views