New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 32

ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 32

నిళే …. ఒక్కసారిగా తడబడుతూ అతను పిలవగానే, ఆమె ఏమిటన్నట్లుగా చూసింది…

 

చాలు…! ఇక రాయొద్దు…!.

 

“అదేంటి…

 

ఏం లేదు…!

 

అలా అంటే కుదరదు…! అమ్మ ఒంటికి మొత్తం నూనె రాయమని చెప్పి పంపించింది కదా…! అతనివైపు ఒక కొంటె చూపు విసురుతూ ఆమె చెప్పింది.

 

ఓహో… అంతవరకూ వచ్చిందా…!

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue