New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 37

ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 37

ఏమీ లేదులే… మీ అన్నయ్యకు పిచ్చి… ఊసరవెల్లిలా ఇలా మారిపోతాడా…?

 

ఉదయం వరకు నన్ను కౌగిలించుకుని పడుకున్న మనిషి… ఇప్పుడు నన్ను అసలు పట్టించుకోవడం లేదు…

 

పెదవులు బిగించి చెబుతున్నప్పుడే తాను చేసిన పొరపాటు ఆమెకు అర్థమైంది…

 

సిగ్గుతో తలమీద కొట్టుకుంది…!

 

అక్కడే నవ్వుతూ నిలబడి ఉన్నారు బామ్మగారు, ప్రీతీ…

 

ఆమె సిగ్గుతో లేచి గదిలోకి పరుగెత్తింది…!

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue