New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 16

కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 16

వైదేహి తేరుకొని సార్ సార్ అంటూ.

ఎంత పిలిచిన అభిమన్యు పలకడు.

వైదహి భయపడుతూ అభిమన్యుని కింద పడకుండా పట్టుకుని అక్కడున్న సోఫాలో పడుకోబెడుతుంది. 

కానీ అభిమన్యు వైదేహి చేయ అసలు వదలడు.

అభిమన్యు మోహం నిండా చెమటలతో కనుబొమ్మలు మడుచుకొని దేనికో భయపడుతున్నట్టు కలవరంగా ఉంటుంది అభిమన్యు  మొహం. 

అది గమనించిన వైదేహి నెమ్మదిగా అభిమన్యు  నుదిటి మీద చెయ్యి వేసి  మీరు టెన్షన్ పడకండి .

నేను ఇక్కడే ఉన్నాను. అంటూ  ధైర్యం చెప్పింది. 

అభిమన్య వైదహి చెయ్యని గట్టిగా పట్టుకొని తన  గుండెలకు హత్తుకుంటాడు.

వైదేహి చెప్తున్న మాటలు తన మనసుకు తాగినట్టుగా నెమ్మదిగా కనుబొమ్మలు విడబడతాయి అలాగే నిద్రలోకి జారుకున్నాడు. 

 

ఇంతలో అర్జున్ లోపలికి వస్తాడు .

అభిమన్యు అలా పడుకోవడం చూసి దగ్గరికి వచ్చి ఏమైంది వైదేహి అంటూ భయపడుతూ అడుగుతాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue