New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️ అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధం ❤️ – 15

❤️ అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధం ❤️ – 15

అందరూ భోజనం చేసి కూర్చుంటారు. రాగిణి అందరికీ పాయసాన్ని బౌల్స్‌లో పెట్టి ఇస్తుంది.

 

అందరూ పాయసం తిన్న తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు.

 

రాత్రి పన్నెండు గంటలకు రాగిణి, హరిబాబు కలిసి సీత, రామ్ ఉన్న గది తలుపులు నెమ్మదిగా తెరుస్తారు. ఆదమరిచి నిద్రపోతున్న సీతను మెల్లగా బయటికి తీసుకొస్తారు.

 

ఇదంతా ఒకపక్క రామ్ గమనిస్తూనే ఉంటాడు.

 

పాయసంలో రాగిణి ఏదో కలపడం రామ్ ముందే గమనించాడు. అందుకే పాయసం తిన్నట్టుగా నటించి, తన బౌల్‌లోని పాయసాన్ని పక్కన పెట్టేస్తాడు.

 

సీత మాత్రం పాయసం తినడం వల్ల మత్తుగా నిద్రపోతూ ఉంటుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue