New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 24

జ్వాలా ప్రజ్వలనం – 24

అంతే దెబ్బకి ఫ్రెండ్స్ ఇద్దరి అలక అటకకి ఎక్కితే.. నందు కావ్య సిద్దు ఇంకా జ్వాలాలని చూస్తూ శాడిస్టులు లా బాబు అని అనుకుంటూ..

 

రాహుల్ ఇంకా ప్రజ్వల్ వైపు చూస్తూ ఏదో సైగ చేస్తుంది.. నందు.. నందు ఏమ్ చెప్తుందో అర్ధం కాకుంటే.. నందునే చూస్తారు..

 

ఇద్దరిని చూస్తూ తల పట్టుకున్న నందు తన చేతుల్లో వున్నా కీస్ చూస్తూ ప్రజ్వల్ ఇంకా రాహుల్ ని చూస్తూ..

 

అన్నయ్య మీరు కార్ డ్రైవ్ చేస్తారా అని అంటుంటే.. నందు అన్నయ్య అని పిలిచినా పిలుపుకి ప్రజ్వల్ ఇంకా రాహుల్ నే కాదు..

 

సిద్దు, కావ్య ఇంకా జ్వాలాలు కూడా షాక్ అవుతారు..

రాహుల్ ఇంకా ప్రజ్వల్ కంట్లో లీటరల్లి కన్నీళ్లు వస్తాయి..

 

అంతే కదా ఒక బంధం వాళ్ళని కోరుకుంటుంది అంటే ఎవరు లేని ఆ ఆనాధలకు అది ఎంత అమూల్యమో అందులోను..అన్నయ్య అనే పిలుపు..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue