New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పరిణయం(అర్జున్💞అన్విత) – 4

పరిణయం(అర్జున్💞అన్విత) – 4

ఏంటి రా బావ గా ఇన్నిరోజులకి దర్శనం ఇచ్చావ్ అని అడిగాడు తరుణ్ వస్తూనే… హ్మ్ రా రా మీరు అయినా అసలు ఫోన్లు చేస్తున్నారా ఏందో నాకే గుర్తులేదు మీరు తెగ మాట్లాడేస్తున్నట్టు గా చెప్తున్నారు అని అడిగాడు…..

 

 

 

అబ్బా అదంతా వదిలేయ్ రా ఏంటి ఇంకా సంగతులు అత్తయ్య మావయ్య వాళ్లు ఎలా ఉన్నారు అని అడిగాడు అర్జున్…. హా దే ఆర్ ఫైన్ మరి మా అత్త వాళ్ళు మీ చెల్లి అంతా బాగున్నారా అని అడిగాడు…. హా అందరం బాగున్నాం ఇంటికి రావచ్చు కదరా ఆఫీస్ కి వచ్చావ్ అని అన్నాడు….

 

 

 

 

ఏమి లేదు రా ఈ సండే భోజనానికి రావాలి అందరు అని అన్నాడు… ఏంటి సడన్ గా అని అర్జున్ అనగానే ఏమో రా అమ్మ చెప్పింది…. మీరు ఎలాగో ఇక్కడే ఉంటారు అని తెలుసు ఇక్కడ మీకు కనిపించి మిమ్మల్ని కూడా కలిసి అందరం ఒకేసారి ఇంటికి వెళ్దాం అని అంతే అన్నాడు….

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue