New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రణయం – 5
ప్రణయం Premium 4 min read

ప్రణయం – 5

నాన్న… మీరు ఏదో దాస్తున్నారు.

అవతల నుంచి మళ్లీ నిశ్శబ్దమే. ప్రణిత గుండెలో తెలియని భయం మొదలైంది. నరేంద్ర తండ్రిని మీరు తెలుసు కదా అని అడిగింది.

తెలుసు.

ఆ ఒక్క మాటతో ప్రణిత ఉలిక్కిపడింది. ఎలా తెలుసు అని అడిగింది.

అది చాలా పాత విషయం.

ఎంత పాతదైనా నాకు తెలుసుకోవాలి నాన్న అని ప్రణిత పట్టుబట్టింది.

ప్రణిత… నువ్వు ఇప్పుడు తీసుకున్న పెళ్లి నిర్ణయం వెనక్కి తీసుకుంటే మంచిది అని అన్నాడు తండ్రి.

ఆ మాట విన్న వెంటనే ఆమె ముఖం మారిపోయింది. ఎందుకు? నరేంద్ర మంచివాడు కాదా అని అడిగింది.

అతను మంచివాడే.

అయితే సమస్య ఏంటి అని ప్రణిత అడిగింది.

సమస్య నరేంద్రలో లేదు.

మరి ఎక్కడుంది?

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue