చాలా పెద్ద తప్పు చేసాను… అసలు ఇది వస్తుందా లేక వెళ్ళిపోతుందా అని ఎంతో ఆత్రంగా సోని రాక కోసం డోర్ వైపే చూస్తు ఎదురుచూస్తూ ఉంటాడు…..
అలా ఒక అరగంట గడిచిపోయాక అతని ఎదురుచూపులు ఫలించాయో ఏమో గాని సోనీ విక్కీ రూం దగ్గరకి వస్తుంది….
సోనీ రావడం చూసిన విక్కీ కళ్ళు సంతోషంతో మెరిసిపోగా, అతని మనసు ఆనందంతో ఉప్పొంగి పోయింది…డోర్ దగ్గర నిలబడి ఉన్న సోని నీ తన ఎక్సరే కళ్ళతో అంగాంగ పరిశీలన చేస్తుంటాడు….
తన రూం డోర్ దగ్గర నిలబడి ఉన్న సోని నీ విక్కీ తన ఎక్సరే కళ్ళతో అంగాంగ పరిశోధన చేస్తుంటాడు….
లోపలకి వచ్చిన సోని విక్కీ వైపు చూస్తూ ఎస్క్యూజ్ మీ సార్ యాచువల్లి నా ఫోను మీ రూంలో మర్చిపోయాను.. అది తీసుకెళ్దాం అని వచ్చాను అంటుంది విక్కీ టేబుల్ మీద ఉన్న తన ఫోన్ నీ చూపిస్తూ….
సోని దగ్గర నుండీ ఇంకేదో ఎక్సపెక్ట్ చేసిన విక్కీ సోని నోటి నుండీ ఆ మాట వినగానే అతని మొహం లో ఉన్న సంతోషం ఒక్కసారిగా మాయమైపోయి,నీరసంగా మొహం పెట్టి ఓహ్ అవునా నువ్వు నాకోసం రాలేదా… నీ ఫోన్ కోసం వచ్చావా అంటాడు ఎంతో బాధగ ఫీల్ అయిపోతు ….