నెక్స్ట్ డే క్లాస్ లో విష్ణు తెచ్చిన నోట్స్ లు చెక్ చేసి, అన్ని కరెక్ట్ గా ఉండటంతో రికార్డు కూడా కలిపి నెక్స్ట్ పిరియడ్ లో మేఘ కి ఇచ్చేయమంటే
ఈ సిన్సియారిటీ నువ్వే డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదారా అని వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు విష్ణు.
చెప్పింది చెయ్, నీకు కనిపించింది చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంటే
కళ్ళు సాగదీసిన విష్ణు ని సీరియస్ గా చూస్తూ దాని దగ్గర అని స్ట్రెస్ చెప్పాడు అర్జున్.