New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 14

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 14

వెంటనే సోనీ విక్కీ చేతిలో నుండీ తన చేతిని వెనక్కి  లాక్కుని హేయ్ నేను ఏం మాట్లాడుతున్నాను నువ్వేం చెప్తున్నావు ….

 

నేను మాట్లాడుతుంది అప్పుడప్పుడు వచ్చిపోయే ఇల్లీగల్ రిలేషన్ షిప్ గురించి కాదు…జీవితాంతం నీతో కలిసుండే భార్య, భర్తల బంధం గురించి అదే మన పెళ్ళి గురించి అంటుంది తాపీగా….

 

అంతే ఆ మాట విన్న విక్కీకి ఈ సారి మైండ్ బ్లాక్ అయిపొయింది….ఆశ్చర్యం తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వాట్ ఆర్ యూ టాకింగ్ సోనీ మనం పెళ్ళి చేస్కోవడం ఏంటి అంటాడు కాస్త పెద్దగా ….

 

సోని విక్కీ వైపు కూల్ గా చూస్తూ హ బేబీ ఐ వాంట్ టు మ్యారీ యూ…చెప్పాగా నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి…. నీతో ఇలానే ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి… ప్రతి రాత్రి స్వర్గం చూడాలి అందుకే మనం పెళ్ళి చేసుకుందాం అని చెప్తుంది నవ్వుతూ…

 

సోనీ మాట్లాడే ఒక్కో మాటకి విక్కీ మొహం లో నెత్తురు చుక్క లేకుండా పాలిపోతుంది…..పాపం విక్కీ ఏదో ఫిగర్ అందంగా ఉంది ఒంటరిగా దొరికింది టైమ్ పాస్ చేసి ఎంజాయ్ చేద్దాం..

 

తర్వాత ఏదో కొంత మనీ ఇచ్చి పంపించేద్దాం అనుకున్నాడు బట్ బాబు ఆలోచనలకి పూర్తి విరుద్ధం గా ఉంది ఇక్కడ సోనీ ధోరణి…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue