New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విధి కలిపిన బంధం – 14

విధి కలిపిన బంధం – 14

అబ్బా అర్షు నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే చెప్పవేంటి అని చిరుకోపం చూయించింది…. హ్మ్ ఏమి లేదు అక్క తనకి మొన్ననే నేర్పించాను….అందుకే అసలు గుర్తుందో లేదో కూడా తెలియదు….

 

 

 

నీకు ముందే చెప్పక పోవడానికి కూడా కారణం అదే అని చెప్పి పద అక్క కిందకి వెళ్దాం టిఫిన్ చేద్దాం అన్నాడు…. అమృత మాత్రం ఆదర్ష్ వైపు చూస్తూ…. ఎందుకో వీడు ఇది వరకు లా అసలు లేడు తనతో ఇష్ట పడ్డాడు ఏమో అని అనుకుంటూ ఉంది….

 

 

 

ఆదర్ష్ నార్మల్ గా కిందకి వచ్చి అందరి తో కూర్చొని టిఫిన్ తింటూ ఉన్నాడు…. ఇంతలో అమృత కూడా వచ్చింది…. ఆకాంక్ష కూడా ఉండి అందరు కలిసి టిఫిన్ తినడం స్టార్ట్ చేశారు….

 

 

ఇంతలో ఆకాంక్ష కి అక్షిత గుర్తొచ్చి వదిన ఏది అత్త రాత్రి చూడటం తనని… మళ్ళీ కనిపించలేదు అని అడిగింది…. అక్షయ్ తో కలిసి బయటకు వెళ్ళింది లవ్లీ…. హో అలాగా…హ్మ్ అప్పుడే తిరగడం మొదలు పెట్టేసారు అనమాట అనింది….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue