New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
విధి కలిపిన బంధం – 18

విధి కలిపిన బంధం – 18

అంకిత అక్షయ్ బాధ పడుతుంటే తప్పు చేసానేమో అనే భావన కలిగింది….అంకిత ఏడుస్తూ నన్ను క్షమించు అన్నయ్య అని చెప్పి కళ్లెమ్మట నీళ్లు పెట్టుకుంది….

 

నీకు అన్నయ్య మీద కోపంగా ఉందారా…. అయ్యో అలాంటిది ఏమి లేదు నీ మీద ఎందుకు ఉంటుంది…. నా మీద నాకే కోపం గా ఉంది….

 

అలా చెప్పకుండా వెళ్ళిపోయి…. మిమ్మల్ని అందరిని బాధ పెట్టాను కదా…. హ అయ్యింది ఎదో అయ్యింది… ఇంక అవన్నీ వదిలేసేయ్….

 

నువ్వు ఎప్పుడు మళ్ళీ నవ్వుతు అల్లరి చేస్తూ ఉండురా…. నాకు అదే చాలు అని చెప్పి తల నిమిరి వెళ్ళు వెళ్లి ఫేస్ వాష్ చేసుకో టిఫిన్ తిందాం అని చెప్పి సోఫా లో కూర్చున్నాడు….

 

అంకిత అలాగే అని చెప్పి వెళ్ళింది…. అప్పుడే అన్ని పైన నుంచి జరిగింది అంతా చూసాడు ఆదర్ష్….అంకిత ని చూసి బానే ఉందా అంతా అని అడిగాడు….

 

హ బానే ఉంది అని చెప్పి రూంకి వెళ్ళిపోయింది….ఆదర్ష్ అక్షయ్ దగ్గరికి వచ్చి…. ఏమి చేస్తున్నావ్ ఇక్కడ…. హ ఏమి లేదు నా చెల్లి కోసం చూస్తున్న…. హో కలిసిపోయారు అనమాట అంటూ వచ్చి కూర్చుంది అమృత….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue