New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విధి కలిపిన బంధం – 8

విధి కలిపిన బంధం – 8

ఇద్దరు ఒకేసారి ఆ భవనం లోకి అడుగుపెట్టారు…. అంకితకి భయం ఒక పక్క కంగారు ఇంకో పక్క ఉంది…. అది పైకి కనపడనివ్వకుండా నార్మల్ గా ఉండటానికి ట్రై చేస్తుంది….

 

 

 

అది గమనించిన ఆదర్ష్ అంకిత చేయి పట్టుకొని ఏమి కాదు అని కళ్ళు ఆర్పాడు…. అప్పుడే బయటకు వచ్చిన ఆకాంక్ష ఇద్దరినీ చూసి పెద్దగా అరుస్తూ అందరిని పిలిచింది….

 

 

 

నాని అమ్మ నాన్న అక్క అన్నయ్య అందరు త్వరగా రండి ఎవరు వచ్చారో చూడండి అంటూ పరిగెత్తుకొని వచ్చింది…. వదిన ఎలా ఉన్నావే అసలు నీకు కొంచెం అయినా బుద్ధి ఉందా….

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue