“నా ప్రేమ పరిచయం” అని రాసిన అభి మాటలను చూసి ఆత్రుతగా పేజ్ ఒపెన్ చేస్తుంది……
“రేయ్ అభి, నాకు ఈ కాలేజ్ బోర్ కొడుతుంది. ఒన్ ఇయర్ అయింది.ఒక్క అమ్మాయి కూడా బాగో లేదు. బాగున్నా అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలా అయితే ఎలా రా నేను ఈ కాలేజ్ మారిపోయి వేరే కాలేజ్ లో జాయిన్ అవుతా ” అని అంటాడు మనోజ్……