New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 9

హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 9

టైం  అర్ధ రాత్రి 1 గంట.

 

 

ఎవరో ఒక వ్యక్తి  పూర్ణిమ వాళ్ళ ఇంటికి వెనుక పక్క ఉన్న డోర్ ఓపెన్ చేసుకొని  , నేరుగా పూర్ణిమ రూం లోకి వెళ్లి , అక్కడ బెడ్ రెస్ట్ కి ఆనుకొని ఉన్న పూర్ణిమ నీ చూస్తూ …….

 

 

 

మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ పూర్ణిమ దగ్గరగా వెళ్లి , తన పక్కన బెడ్ మిద కూర్చొని , ఫ్యాన్ గాలికి ఎగురుతూ ఉన్న పూర్ణిమ వెంట్రులను మెల్లిగా టచ్ చేస్తూ…..చెవి వెనుక పెడతాడు….

 

 

కళ్ళతో పూర్ణిమ నీ ఒకటికి రెండు సార్లు ఫుల్ గా పై నుంచి కిందకి స్కాన్ చేసి , మెల్లిగా పూర్ణిమ మీదకి వొంగి , ఆమె మెడ దగ్గర తల పెట్టీ , ఆమె నుంచి వస్తున్న సుగంధం సువాసనలను పీలుస్తూ ….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue