సాయంత్రం వస్తుంది కిందకి ఇప్పుడు కూడా తనే
చేయాలి అని కానీ అని పెర్ఫెక్ట్ చేసి అభి కి సారి చెప్పాలి అనుకుంటుంది
అందుకే అభి నచ్చినవి చేయాలి అని అనుకుంటుంది
కానీ ఎవరిని అడగాలో తెలియదు పని వాళ్ళు కొత్త అందుకే దేవ్ కి ఫోన్ చేయాలి అనుకుంటుంది అందుకే మెయిడ్ నీ. పిలిచి దేవ్ నంబర్ తెలుసా అని అడుగుతుంది
ఒక చిన బుక్ తీసి ఇస్తుంది ఇందులో దేవ్ సార్ ది అభి సార్ నెంబర్స్ ఉన్నాయి బహన్ తీసుకో అని ఇస్తుంది
తీసి చూస్తుంది అందులో వాళ్ళ ఇద్దరి నెంబర్స్ నేమ్స్ రాసి ఉన్నాయి
దేవ్ కి కాల్ చేస్తుంది
దేవ్ మార్నింగ్ జరిగిన సిట్యువేషన్ దగ్గర నుండి తను నీ చెల్లి ల ఫిస్ట్ అయిపోతాడు