బంగారం కూల్ రా
ఎవరు చెప్పారు నీకు బాలేదు అని
నీ చేతి వంట ఎలా ఉన్న నాకు అమృతమే
నీ చేతితో ఏం చేసిన పర్లేదు అయిన ఇప్పుడు చూడు
ఎలా చేశావో చాలా బాగుంది ఫస్ట్ టైమ్ ఎ ఎందులోనూ
సక్సెస్ అవలేం ట్రై అండ్ ట్రై ట్రై అండ్ ట్రై అంటిల్ యు గెట్ సక్సెస్
అని ఎందుకు అన్నారు చాలా రోజుల తరువాత పీస్ ఫుల్ గా తిన్న బంగారం అది నీ వల్లనే అని బుగ్గ మీద ముద్దు పెడతాడు
అది ఎక్స్పెక్ట్ చేయని తను షాక్ అవుతుంది
పెట్టింది నీ మొగుడు ఏలే ఎక్కువ ఫీల్ అవ్వకు