ఇంటి బయట ఏర్పాటుచేసిన టెంట్ కింద ఫ్రెండ్స్ అందరితో కలిసి సెలబ్రేషన్స్ ఫినిష్ చేసుకొని అక్కడె బిర్యానీ తో డిన్నర్ కూడా కంప్లీట్ అయ్యాక పేరెంట్స్ కి ఫోన్ చేసాడు ప్రదీప్.
రమ్య మాత్రం అంత యాక్టివ్ గా లేదు.. ఫ్రెండ్స్ అందరూ వెళ్లే వరకు ఉండి రమ్య తో తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ప్రదీప్.
ఆ నైట్ ప్రదీప్ ని అసలు వదలలేదు రమ్య.
అతన్ని మిస్ అయిన ఫీలింగ్, తను చేసిన మిస్టేక్ వలన కలుగుతున్న లో ఫీలింగ్ క్యారీ చేస్తున్న హెవీ హార్ట్ తో ప్రదీప్ ని చిన్నపిల్లల కరుచుకుని పడుకుంది.