New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనస💞వాచా – 21
మనస💞వాచా Premium 4 min read

మనస💞వాచా – 21

 ఇలా లైబ్రరీ కి లాకేళ్ళి బుక్స్ మొత్తం క్లీన్ చేసి మళ్లీ ఆర్డర్ లో పెట్టమన్నారు. ఫస్ట్ పీరియడ్ నుంచి చేస్తున్న ఆఫ్ లైబ్రరీ కూడా అవ్వలేదు. 

 

చేతులు నొప్పులు పుడుతున్నాయి రా అని పిక్కుంటూ కంప్లైంట్ చేసింది మన మేఘం. 

 

 

 

 

 

ఫస్ట్ పీరియడ్ శాకంబరీ దేవి మేడం కదా, ఆవిడ ఇంత సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వరు.. అని తన క్లవర్ బ్రెయిన్ తో కార్నర్ చేశాడు అర్జున్. 

 

చూసావా చూసావా.. వీడెప్పుడూ ఇంతే, నా నొప్పులకి నేను ఏడుస్తుంటే వాడి బుర్రలోని కుళ్ళు డౌట్స్ తో నన్ను పొడిచి ఇంకా ఏడిపిస్తున్నాడు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue