జాను నీ సీరియస్ గా చూస్తూ … జాను చెయ్యి పట్టుకొని అతని క్యాబిన్ లోకి ఈడ్చుకొని వెళ్ళాడు రాఖి .
జాను ఏడుస్తూ … ” ప్లీస్ నాకు భయంగా ఉంది నన్ను వదిలేయండి ” అని రిక్వెస్ట్ చేస్తున్న వినకుండా … అలాగే లాక్కొని వెళ్లి … అతని క్యాబిన్ లో ఉన్న …
ప్రైవేటు బెడ్ రూంలోకి తీసుకొని వెళ్లి … బెడ్ మీదకు విసురుగా తొసి .. జాను రియాక్ట్ అయ్యేలోపు అతను జాను మీదకి చేరి పోయి …
జాను బురి బుగ్గలు రెండు గట్టిగా చేతితో నొక్కి పట్టుకుని …. ఎర్రటి భగభగ మండే కళ్ళతో జాను నీ చూస్తూ ….