New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 24

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 24

 

జాను విషయంలో నేను ఎవరి మాట వినాలి అనుకోవడం లేదు అని డాక్టర్ రావడంతో విజయ్ , అశోక్ బయటికి తోసేసి .. డోర్ క్లోజ్ చేసాడు రాఖి .

 

 

ఆ డాక్టర్ కి ట్రీట్మెంట్ చెయ్యమని చెప్పి .. వాష్ రూంలోకి వెళ్ళిపోయాడు రాఖి.

 

 

ఫేస్ వాష్ చేసుకొని … జాను మిద తనకి ఉన్న ఫీలింగ్స్ పేరు ఎంటి..? అని ఆలోచిస్తూ … అతని మెడ దగ్గర గీరుకుపోయి ఎర్రగా కనిపిస్తున్న గోటి గుర్తును చూసి … అది అక్కడికి ఎలా వచ్చిందో గుర్తు చేసుకుంటూ ఉంటాడు.

 

 

మైధిలి ఆ దొంగ నీ తుక్కు వదిలేలా కొట్టింది అని చెప్పి బోరుమంటున్న విజయ్ నీ సీరియస్గా చూస్తూ … అసలు నువ్వు జాను వాళ్ళ రూం దగ్గరికి ఎందుకు వెళ్ళావు..? ” అని ప్రశ్నించాడు రాఖి.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue