New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 22

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 22

విజయ్ , అశోక్ , కంపెనీ లో వర్క్ చేసే మిగిలిన స్టాఫ్ అంతా కూడా వస్తారు రాఖి అరుపుకి .

 

 

అక్కడ వర్క్ చేసేది అందరు లేడీ స్టాఫ్ ఏ కాబట్టి … పైగా అందరికీ రాఖి గురించి తెలుసు కాబట్టి … కోపంతో ఊగిపోతూ ఉన్న రాఖి నీ చూసి గడ గడా వణికిపోతూ …

 

 

 

ఫ్లోర్ మిద రక్తం మడుగులో ఉన్న అమ్మాయి నీ చూసి … జాలి పడుతూ ఉంటారు.

 

 

అసలు ఎవరు ఇది …? దీని డిటైల్స్ నాకు ఇప్పుడే తెలియాలి ” అని ఆర్డర్ వేసాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue