నా లోకంలో నేను విహరిస్తూ, “క్రిష్ ఎందుకు నన్ను బ్లాక్ చేశాడు? ఎందుకు నా కోసం ఒక్కసారి కూడా రావడం లేదు?” అని ఆలోచిస్తూ ఉంటే సడన్గా రూమ్ డోర్ ఎవరో కొట్టారు.
“క్లీనింగ్ వాళ్లు వచ్చారేమో” అని కన్నీళ్లు తుడుచుకొని డోర్ ఓపెన్ చేస్తే, ఎదురుగా నా ఫ్రెండ్ కావ్య ఉంది.