నా గమ్యం నీవే – 41
ఇదే నీ కూతురు ఇళ్ళు ఏంటి ఇదా అని కుమారి గారు నోరు తెరిచి చూస్తు ఉంటారు అంజు సిట్యువేషన్ కూడా ఆమె అలానే ఉంది నీ అల్లుడు మామూలోడు అనుకునవ మనతో నార్మల్ గా వున్నాడు అని అలా అనుకునవ కుమారి గారు ఇబ్బంది గా దిగుతూ చుట్టూ చూస్తారు అప్పుడే కారు వొచ్చింది అని బయటికి వస్తారు దేవి గారు మోహన్ గారు డిక్కీ లో అని తీస్తూ ఉంటారు అయ్యో అన్నయ్య గారు […]