నా గమ్యం నీవే – 51
అందరూ ఇంటికి చేరుకుంటారు సంజు భావన టాబ్లెట్స్ వేసుకోవాలి అని గదిలోకి తీసుకువెళ్తాడు మిగిలిన వాళ్ళు కూడా ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్తారు భవ్య గదిలోకి వెళ్లగానే అంజు ఫోన్ సైలెంట్ నుంచి తీసి ఇప్పుడు చూసుకో నీ ఫోన్ రిషి నుంచి 30 కాల్స్ 20మెసేజెస్ ఉన్నాయి వాటికి చూస్తూ అంజు ఏంటే ఇవి ఏం అయ్యింది అని పక్కకి వచ్చి చూస్తుంది ప్లాన్ వర్క్ ఔట్ అయినట్టు […]