నా గమ్యం నీవే – 53
ఎ బాబు నేను చేయకూడదు ఇది నా కూతురు అత్త గారి ఇళ్ళు అంతే మీరు నా వాళ్ళే కదా నా వాళ్ళకి నేను వండి పెట్టకూడద అయ్యో అలా కాదు అత్తయ్య మీ ఇంటి దగ్గర మీరే గా చేసేది ఇక్కడ అయిన రెస్ట్ తీసుకుంటారు ఏమో అని పిల్లకి వండి పెట్టడం కన్నా ఆనందం ఏం ఉంటుంది బాబు భావన ఇంకా లేవలేదా ఇంత టైమ్ వరకు పోసుకునే ఉందా నేను […]