New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

నా సీత ప్రేమకై💕

4 stories Completed Love Social Drama Romance

పార్ట్ - 1| సమయం || సోమవారం ఉదయం, 8:30 గంటలు | “ఒరేయ్ రాము రాము రేయ్ ఏంట్రా వీడు ఇంకా లేవకుండా ఇలానే మొద్దు నిద్ర పోతున్నాడు” అంటూ అరుస్తూనే లోపలికి నడిచారు రాము మిత్ర బృందం అంతా. వాళ్ళ అరుపులకి గుండెల వరకు జారిపోయిన దుప్పటిని ముఖంపై గబక్కున లాక్కుంటూ, “ఎహే! ఏంటి పొద్దున్నే మీ నస నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వరా?” అంటూ కసిరించుకుంటూనే మళ్లీ నిద్రలోకి జారుకోవాలని చూస్తుంటే, “అరే! ఇంత ప్రశాంతంగా నీకు నిద్ర ఎలా పడుతుంది రా” అంటూ రావటమే నిండుగా కప్పుకున్న రాము దుప్పటిని పూర్తిగా లాగేసింది సీత. ఉన్న పాటుగా అలా దుప్పటి లాగేయడంతో కోపం నషాలానికి ఎక్కి, “ఎవడ్రా దుప్పటి…

Browse Stories

నా సీత ప్రేమకై💕

నా సీత ప్రేమకై💕 – 1

పార్ట్ – 1 | సమయం | | సోమవారం ఉదయం, 8:30 గంటలు | “ఒరేయ్ రాము రాము రేయ్ ఏంట్రా వీడు ఇంకా లేవకుండా ఇలానే మొద్దు నిద్ర పోతున్నాడు” అంటూ అరుస్తూనే లోపలికి నడిచారు రాము మిత్ర బృందం అంతా. వాళ్ళ అరుపులకి గుండెల వరకు జారిపోయిన దుప్పటిని ముఖంపై గబక్కున లాక్కుంటూ, “ఎహే! ఏంటి పొద్దున్నే మీ నస నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వరా?” అంటూ కసిరించుకుంటూనే మళ్లీ నిద్రలోకి జారుకోవాలని చూస్తుంటే, […]

4 min 34 views
నా సీత ప్రేమకై💕

నా సీత ప్రేమకై💕 – 2

పార్ట్ – 2   “రేయ్! రాము నిజం తెలుసుకోకుండా ఏదీ మాట్లాడకు. వాడు ఆ గోపి గాడు కావాలనే వచ్చి సీతను గెలుక్కున్నాడు. అక్కడికి తను చాలా ఇగ్నోర్ చేయాలనే ప్రయత్నించింది ఆఖరికి తనని ఎంత హీనంగా, నీచంగా మాట్లాడిన సైలెంట్ గా తప్పించుకుని వెళ్ళిపోదామనే చూసింది. కానీ తన అడుగులు ఎక్కడ ఆగిపోయాయో తెలుసా…” అనగానే మనోహర్ వైపే తలెత్తి చూసాడు రాము.   వాడి చూపులను చూసి, “తనని ఎంత నీచంగా మాట్లాడినా […]

3 min 19 views
నా సీత ప్రేమకై💕

నా సీత ప్రేమకై💕 – 3

భాగం – 3   అయినా కూడా ఎటువంటి జంకూ లేకుండా, “పోటీలో పాల్గొంటాను అని చెప్పు కచ్చితంగా నువ్వు గెలిచిన మరుక్షణమే మొత్తం చెప్తాను” గొంతు పైన వాడి ఘాటు వేలి ముద్రలు ఎర్రగా తగులుతున్నా ఎంతో స్థిరంగా మాట్లాడుతున్న తన మాటలకి రాము వెనక్కి తగ్గక తప్పలేదు.   “నీకు అర్థం కావట్లేదు సీత నీకు తెలియదా నేను చదువులో వీక్ అని” అని రాము అసహనంగా అంటుంటే,   “విద్యా కుసుమం ఎన్నటికీ […]

3 min 17 views
నా సీత ప్రేమకై💕

నా సీత ప్రేమకై💕 – 4

పార్ట్ – 4   “ఇప్పుడు కాదు ఫలితాలు వచ్చాక చెప్పు ఇంకాస్త సంతోషిస్తా” చిరునవ్వుతో బదులిచ్చాడు రాము.   ఫ్యాకల్టీ ఇద్దరి పేపర్స్ ని పరిశీలిస్తూ మొత్తానికి పోటీ పరీక్షల విజేతని అనౌన్స్ చేసే టైం ఆసన్నమైంది.   రెండు వైపులా టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి రామునే గెలవాలి అని ఆల్మోస్ట్ సగానికి సైతం కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటున్నారు. కారణం పెద్దవారు అంటూ బలిసిన వారంటూ ఆ కాలేజీలో చదివే ఏ ఒక్కరిని కూడా ఫుట్బాల్  కోర్ట్ […]

4 min 19 views