ప్రియమైన శత్రువు💘1
ప్రియమైన శత్రువు💘1 ఓం… మిస్టర్ అలోక్ నందన్.. ఆ సక్సెస్ పార్టీలో ఏ కార్నర్ చూసిన వినిపిస్తున్న పేరు. వింటున్న వాళ్లకి మాట్లాడుకుంటున్న వాళ్లకి ఆ పేరు కొత్త కాదు.. కానీ ఇప్పుడు రాదు అనుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అలోక్ సాధించడమే ఈ పార్టీలో మోస్ట్ స్పెషల్ సెలబ్రేషన్. అలోక్ కంపెనీకి ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టు మాత్రమే కాదు, అతని లైఫ్ లో అత్యంత వాల్యుబుల్ […]