New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రియమైన శత్రువు💘

32 stories Ongoing Romance Love Family Drama

ప్రియమైన శత్రువు💘1ఓం...మిస్టర్ అలోక్ నందన్.. ఆ సక్సెస్ పార్టీలో ఏ కార్నర్ చూసిన వినిపిస్తున్న పేరు.వింటున్న వాళ్లకి మాట్లాడుకుంటున్న వాళ్లకి ఆ పేరు కొత్త కాదు.. కానీ ఇప్పుడు రాదు అనుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అలోక్ సాధించడమే ఈ పార్టీలో మోస్ట్ స్పెషల్ సెలబ్రేషన్. అలోక్ కంపెనీకి ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టు మాత్రమే కాదు, అతని లైఫ్ లో అత్యంత వాల్యుబుల్ స్టెప్, తన చిరకాల శత్రువుని జయించిన గొప్ప విజయం.అది తెలిసేలా పార్టీ లో గ్రాండ్ నెస్ ఆడ్ చేసిన అలోక్ ఆ పార్టీ వరకు మాత్రమే కాదు బిజినెస్ సర్కిల్లో వన్ ఆఫ్ ది హాట్ టాపిక్.అప్రిషియేట్ చేస్తున్న ప్రతి ఒక్కరితో జెంటిల్ గా బిహేవ్ చేస్తున్న అలోక్ ముఖంలో ఆ…

Browse Stories

ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘21

            అవి వేసుకున్నప్పుడు ఎందుకు నన్ను హింస పెట్టావు అని వెనుక నుంచే గావు కేక పెట్టింది ప్రియా.    పట్టనట్టే పద్ధతిగా కట్టిన పంచ కి కుచ్చు పెడుతూ ముందుకు తిరిగాడు.. నీకు ఇవి హ్యాండిల్ చేయడం తెలుసా..?? అంటూ    మండి చూస్తూ తెలీదు అనింది.        ఓకే నో ప్రాబ్లం అని కుచ్చు కుదరక తన కళ్ళ ముందే పంచే ఊడబీకి నడుముకి […]

3 min 17 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘22

            అవి వేసుకున్నప్పుడు ఎందుకు నన్ను హింస పెట్టావు అని వెనుక నుంచే గావు కేక పెట్టింది ప్రియా.    పట్టనట్టే పద్ధతిగా కట్టిన పంచ కి కుచ్చు పెడుతూ ముందుకు తిరిగాడు.. నీకు ఇవి హ్యాండిల్ చేయడం తెలుసా..?? అంటూ    మండి చూస్తూ తెలీదు అనింది.        ఓకే నో ప్రాబ్లం అని కుచ్చు కుదరక తన కళ్ళ ముందే పంచే ఊడబీకి నడుముకి […]

3 min 20 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘23

            మణికట్టు మీద చీరికలకి ఆయింట్మెంట్ రాసి బ్యాండ్ ఎయిడ్ తో క్లోజ్ చేసి తనకు విసుగు పుట్టించే అన్ని గాజులతో నింపేశారు.    చెయ్యి పైకి ఎత్తిన ఆ బరువు కిందకి లాగుతున్న ఫీలింగ్ తనది.     చందనం పరిమళం మధ్య బంగారు వర్ణంతో మెరిసిపోతున్న తన రూపం పెదవి బిగించి ఇరిటేట్ పట్టిస్తుంటే నవ్వుతూ ఉంటే పెళ్ళాంలా పద్ధతిగా నాతో ఉంటావు.    లేదంటే నువ్వు […]

3 min 21 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘24

            ఏమైందమ్మా ఏదైనా గుచ్చుకుందా అని కోడలి ఇబ్బందికి ప్రశ్నిస్తూనే పనివాళ్లను పురమయించారు వసుమతి.       పెదవి బిగించిన విరాజ్ కనుపాపల్లో నిర్లక్ష్యం నిజాన్ని గ్రహించేలా చేస్తే అలవాటు లేని పట్టీలు గుచ్చుకున్నాయి అత్తయ్య.. అని వరస కలిపి చిన్న గొంతుతో సమాధానం ఇచ్చింది ప్రియా.              అంత పెద్ద పట్టీలు వద్దంటే వినలేదు. చూడు ఇప్పుడు వదిన ఇబ్బంది […]

4 min 16 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘25

        అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదండి. అందరిలో నటిస్తూ మన బిడ్డని మనకి కాకుండా చేస్తూ వాళ్లు ఏమి బావుకుంటున్నారు..?? అని కన్నీళ్లు పెట్టుకున్నారు రేణుక.       జరుగుతున్నది చూడడం తప్ప ఏమీ చేయలేని స్థితికి మౌనంగా మిగిలిపోయారు రవి కాంత్.       రూమ్ లోకి రాగానే విరాజ్ చేతిని విదిల్చి కొట్టి అంతే ఆవేశంగా తన కాలర్ బిగించిన ప్రియా.. […]

4 min 16 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘26

      ఐ నో మిస్సెస్ బొమ్మాలి.. మత్తులో కూడా నాకు పిచ్చి ఎక్కించి నా శీలం దొబ్బేసిన నీ గురించి నాకు తెలియదే.. అని పొగరు కవ్వింపు మిక్స్ చేసి కార్నర్ చేస్తుంటే    క్షణం కన్ఫ్యూజ్ అయిన ప్రియా చేతి వేళ్ళు ఎగబాకుతున్న స్పర్శకి చప్పున లేచి పక్కనే ఉన్న బెల్టు తీసుకొని విరజ్ మీదకి తిరగబడింది.         ఆ బౌన్సింగ్ లోని మెత్తని వెచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూనే.. […]

4 min 15 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘27

        ఇది మీరు మీ అబ్బాయిని అడిగితే బాగుంటుంది. ప్రేమించిన వాళ్ళని దూరం చేసి నా కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకొని ఈ స్థితికి తీసుకువచ్చాడు.    ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు నా కూతురు కన్నీటికి కారణం అయ్యారు అని ఆక్రోశంతో రగిలిపోయారు రవికాంత్.        నేను మిమ్మల్ని నా ఇంటికి ఆహ్వానించినప్పుడే చెప్పాను, నా కొడుకు వైపు నుంచి తప్పు ఉంటే ప్రియా భవిష్యత్ బాధ్యత నాది.  […]

3 min 12 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘28

        కాసేపటికి కళ్ళు తెరిచిన ప్రియా తల్లిని చూడడమే గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రి గురించి అడిగింది.    నీ మెడలో తాళి కట్టిన ఆ రాక్షసుడు రానివ్వలేదు అని చెప్పలేక బయట ఉన్నారు అని నమ్మబలికి.. నువ్వు బానే ఉన్నావు కదా అని అనుమానపు తెరల చాటు నుంచి పట్టి పట్టి ప్రశ్నించారు.            ఇష్టం లేని పెళ్లి అని తెలిసిందే.. దానికి ఇంకా […]

3 min 14 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘29

      ఇద్దరు ఒకేసారి నేలకి ఒరుగుతున్న క్షణం అక్కడికి వచ్చిన వసుమతి గారి కాళ్ళ మీదకి పడ్డాడు అలోక్.    కళ్ళు బిగించి కాళ్ళను వెనక్కి తీసుకుంటు తూలబోతున్న భార్యను రెండు చేతులతో బిగించి పట్టుకొని.. కొడుకులు ఇద్దరి మీద మండిపడ్డారు జై కాంత్.            అటు పక్కగా ఉన్న విరాజ్ ఆవేశంగా అలోక్ కాలర్ బిగించి తల్లి పాదాల నుంచి దూరంగా లాగి పడేస్తే.. బ్యాక్ బౌన్స్ […]

3 min 11 views
ప్రియమైన శత్రువు💘 Premium

ప్రియమైన శత్రువు💘30

          ఇటువంటి రాక్షసుల మధ్య ప్రియాను వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది.. అని అప్పటికి జరిగింది మొత్తం తెలుసుకొని భయపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రేణుక.    అమ్మ నేను సేఫ్ గానే ఉన్నాను.. అని ప్రియ చెప్తూనే ఉంది కానీ ఆవిడ మనసుకి అది సరిపోవటం లేదు.      మీరు భయపడే విధంగా అక్కడ రాక్షసులు ఎవరు లేరు వదిన. విరాజ్ కోపం ఆవేశం అంతా అలోక్ మీద మాత్రమే, […]

3 min 12 views